సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    ఎం.వి.ఎస్. రంగనాధం

    కథ సార్థకంగా ఉంది. ఈ రోజుల్లో తెలివయిన వాళ్ళ కన్నా తెలివయిన వాళ్ళని మేనేజ్ (manage) చెయ్యగలవాళ్ళు ఎక్కువ తెలివయిన వాళ్ళు. సంపదని సృష్టించడానికి చొరవ, ధనబలం, ధైర్యంతో పాటు ఇలాంటి తెలివి కూడా అవసరం. రాజమౌళి లాంటి వాళ్ళకి ఉన్నదదే. తన దగ్గర పనిచేస్తున్న మోహన్ తనని విడిచి వెళ్ళకుండా అతని జీతం (salary) పెంచడం ఇంకా ఇతర సదుపాయాలు (perks) కలిగించడం మామూలుగా జరిగే విధాన నిర్ణయాలే. దీన్నే అవకాశ వ్యయం (opportunity cost) అంటారు ఆర్థిక శాస్త్రంలో (Economics). ఒక ఉద్యోగి వేరే అవకాశాలు వెతుక్కుంటూ వెళ్ళకుండా చెయ్యడానికి వేరే వాళ్ళు ఇచ్చే లేక ఇవ్వజూపే జీతం, సదుపాయాలు తనే ఇవ్వడాన్ని అవకాశ వ్యయం అంటారు. మోహన్ మొదట్లో సంతృప్తిగా ఉన్నా తరువాత భార్య చంద్రిక చెప్పటంతో కళ్ళు తెరిచాడు. అంటే, అవకాశ వ్యయం మోహన్కి ఆనలేదన మాట. భార్య ప్రోద్బలంతో తానే ఒక వ్యాపారం పెట్టుకున్నాడు. పురుషుని లోని చైతన్యానికి స్త్రీ దీప్తి కలిగిస్తుంది అన్నది ఈ కథ నిరూపించింది.

    1. 1.1

      డా. శ్రీమతి కొఠారి వాణీ చలపతి రావు

      ధన్యవాదాలు రంగనాథం గారూ ..!
      ఆత్మభిమానం కథ మీద మీ విశ్లేషణ చాలా సుదీర్ఘంగా , వివరణాత్మకంగా బాగుంది .మంచి పాయింట్స్ చెప్పారు మీరు . .. మోహన్ మేథస్సును రాజమౌళి వినియోగించుకున్న తీరుకు ఆర్థికశాస్త్రానికి సంబంధించిన terminology ని వాడుతూ చేసిన విశ్లేషణ ప్రామాణికంగా వుంది .
      మేథస్సు వున్నవాళ్ళతోపాటు వాళ్ళను ప్రేరేపించేవాళ్ళు అందించే సహకారం కూడా గొప్పదని .. ఆ చాకచక్యం స్త్రీలలో ఉంటుందని చెపుతూ స్త్రీశక్తిని గుర్తించిన , మెచ్చుకున్నతీరు అద్భుతం .. నాకు చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చేదిగా వుంది మీ కామెంట్ ….. నమస్తే 🙏థాంక్యూ 👍

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీ గోనుగుంట మురళీకృష్ణ గారి స్పందన: *ఈవారం ‘ఆత్మాభిమానం’ కథ చాలా బాగుంది..”కలలు కనండి. వాటిని సాకారం చేసుకోండి” అని అబ్దుల్ కలాం గారు అన్నట్లు మన ఆలోచనలే మన అభివృద్ధికి సోపానాలు. మరోవైపుకు ఆలోచనలు పోనీయకుండా మెదడుని కూడా కంట్రోల్ చేసే స్వార్ధపరులు ఉంటారని రచయిత్రి చెప్పారు.. కథ స్పూర్తిదాయకంగా ఉంది..*

    1. 2.1

      డా. శ్రీమతి కొఠారి వాణీ చలపతి రావు

      నా ఆత్మభిమానం కథకు చక్కని కామెంట్ పెట్టిన మురళీకృష్ణ గారికి ..దాన్ని కామెంట్ బాక్స్ లో ఉంచిన శ్రీ సోమశంకర్ గారికి ధన్యవాదాలు . ఇతరుల మేథస్సును వేరేచోటుకు వెళ్లకుండా తనదెగ్గరే బంధించి పెట్టి ఆర్థికలాభాలను స్వార్ధంతో పొందేవాళ్ళు కొందరు వుంటారు మురళీకృష్ణ గారూ . వ్యాపారరంగంలో ఇలాంటివి మామూలే .. దానిమూలంగా ఆ మేథావి సేవలు వ్యాప్తిచెందకుండా పరిమితమై పోవటం జరుగుతుంది .. అది ఈ సమాజానికీ , దేశానికీ నష్టం . ఈ కథలో నేను చెప్పదలుచుకున్నది అదే . కలాం గారిని మీరు ఈ సందర్భంలో code చేయటం బాగుంది .. మంచి కామెంట్.. థాంక్యూ .. 👍🙏

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!