సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    తల్లాప్రగడ మధుసూదనరావు

    మనసెప్పుడూ ఏదో అశాంతితో మనలను ప్రశాంతంగా ఉండనివ్వదు. అల్లరి పెడుతుంది. లేని భయాలను కల్పిస్తుంది. ఏవో ఊహలను కల్పించి వాటిని చేరుకోలేకపోతున్నామనే అసంతృప్తిని కలిగిస్తుంది. మనసును కట్టడి చేసుకునేటంత వరకూ సుఖం ఉండదు. స్వర్గం చేరువలో ఉన్నా ఏవో లోటుపాట్లు కనిపిస్తాయి. ఎక్కవలసిన రైలు కోసం వేచిచూస్తూనే ఉంటాం.

    అభిమానంతో తనదంటూ ఒక జీవితాన్ని తన ఆవరణలో బ్రతకాలనే కోరిక జీవన మలిసంధ్యలో ఉండడం సహజం. కాని ఆ ఆవరణ నిశ్శబ్దభరితం కాకూడదు. అందు లో పిట్టల అరుపులు పిల్లల పిలుపులూ తనవారి జీవనసవ్వడులను వినాలి. అటువంటి ఆవరణ కావాలనుకున్నప్పుడు తనదైన వ్యక్తిత్వంలో కొంత వదులుకోక తప్పదు. అప్పుడు చేయవలసిన ప్రయాణం హాయిగా తోస్తుంది.
    ఈ విషయాన్ని రచయిత్రి తనదైన శైలి లో చాల చక్కగా భావగర్భితంగా చెప్పారు.
    వారికి నా అభినందనలు.

  2. 2

    మధుసూదనరావు తల్లాప్రగడ

    అభిమానంగా తనదంటూ ఒక ఆవరణలో తనదైన జీవితాన్ని గడపాలనే కోరిక జీవనమలిసంధ్యలో అడుగు పెడుతున్న ప్రతి వారికి ఉండడం సహజం. ఆ ఆవరణ నిశ్శబ్ద నీరవం కాకూడదు. అందులో పక్షుల అరుపులు, పిల్లల పిలుపులు, తనవారి జీవన సవ్వడులు వినిపిస్తూ ఉండాలి.

    ఎవ్వరికైనా అటువంటి ఆవరణ కోసం తమ వ్యక్తిత్వంలోని కొంతభాగాన్ని వదులుకోక తప్పదు
    ఎదుటవారి వ్యక్తిత్వాలను ఆదరించక తప్పదు.
    ఆ తర్వాత చేయవలసిన ప్రయాణం తప్పక సుఖమయంగా సాగుతుంది.

    ఆమె ప్రయాణం కథానిక లో రచయిత్రి శ్రీమతి జానకి చామర్తి ఈ విషయాన్ని తనదైన శైలిలో ఒక తల్లి మనసుతో చాల చక్కగా చెప్పారు.
    వారికి నా అభినందనలు.

  3. 3

    మధుసూదనరావు తల్లాప్రగడ

    అభిమానంగా తనదంటూ ఒక ఆవరణలో తనదైన జీవితాన్ని గడపాలనే కోరిక జీవనమలిసంధ్యలో అడుగు పెడుతున్న ప్రతి వారికి ఉండడం సహజం. ఆ ఆవరణ నిశ్శబ్ద నీరవం కాకూడదు. అందులో పక్షుల అరుపులు, పిల్లల పిలుపులు, తనవారి జీవన సవ్వడులు వినిపిస్తూ ఉండాలి.

    ఎవ్వరికైనా అటువంటి ఆవరణ కోసం తమ వ్యక్తిత్వంలోని కొంతభాగాన్ని వదులుకోక తప్పదు
    ఎదుటవారి వ్యక్తిత్వాలను ఆదరించక తప్పదు.
    ఆ తర్వాత చేయవలసిన ప్రయాణం తప్పక సుఖమయంగా సాగుతుంది.

    ప్రయాణం కథానిక లో రచయిత్రి శ్రీమతి జానకి చామర్తి ఈ విషయాన్ని తనదైన శైలిలో ఒక తల్లి మనసుతో చాల చక్కగా చెప్పారు.
    వారికి నా అభినందనలు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!