సంచికలో తాజాగా

Related Articles

141 Comments

  1. 51

    Chandrika. ICASA. .hyd

    Ninna night chadivaanu Chala bagundi sir..Chinnappudu naku kuda Meelage rayalante chala ishtam undedi..

    Reply
    1. 51.1

      Shyamkumar chagal

      Thank you chandrika

      Reply
  2. 52

    Shanker pahelwan.MCH .HYD

    Sham garu this is real story chaala bavundi

    Shanker Pahilwan: My story super 👏👏👏

    Reply
    1. 52.1

      Shyamkumar chagal

      Thanks for your reviews

      Reply
  3. 53

    కామేశ్వరరావు బుద్ధ వర పు

    మీ జ్ఞాపకాలను చదువుతోంటే కళ్లమ్మట నీళ్లు వచ్చాయి సార్.
    అలాగే స్నేహితులు గురించి
    దైవం మానుష రూపేణా.. అని చక్కగా చెప్పారు.

    Reply
    1. 53.1

      కామేశ్వరరావు బుద్ధ వర పు

      Thank u so much

      Reply
      1. 53.1.1

        Shyamkumar chagal

        Thank you for reading

        Reply
  4. 54

    Ts kameshwer rao. Vizag

    Once again I tell you. Heart touching Story

    Ts kameswer rao
    Real estate
    Vizag

    Reply
  5. 55

    Ts kameshwer rao

    3Once again I tell you. Heart touching Story
    Ts kameshwer rao
    Real estate
    Vizag

    Reply
    1. 55.1

      Shyamkumar chagal. Nzbd

      Tq kamesh

      Reply
    1. 56.1

      Shyam kumar Chagal

      Thank you

      Reply
  6. 57

    T kavitha reddy.kotha

    దేవుడు మనిషి ద్వారనే సహాయం అందిస్తాడు.. దిక్కుతోచని పరిస్థితుల్లో భగవంతుడు తప్పకుండా సహాయం అందిస్తాడు ఇది నాకు అనుభవం

    Reply
    1. 57.1

      Shyamkumar chagal

      Thank you

      Reply
  7. 58

    Kamesweri tamvada

    మీ మనసులోమాట గతాన్ని మరచిపోకుండా తెలిపారు .ప్రస్తుతం మీరేమి చేస్తున్నారో తెలిపితే ఇంకా బాగుండేది .నేటితరం పిల్లలకి కనువిప్పు కలిగిస్తుంది.

    Reply
    1. 58.1

      Shyam kumar Chagal

      Thank you

      Reply
  8. 59

    Parvathi balabhadrapatruni

    నిజమేనండి మనవాళ్ళుచెపుతు ఉంటారు కదా సమయానికి దేవుడుగా వచ్చావని భగవంతుడు మనకిఏమికావాలోఇస్తాడు కానిమనంఅడిగినవన్నీఇవ్వడు ఏమైనా మీఅనుభవము భగవంతుడే మానవరూపంలో వచ్చి అనుగ్రహిస్తాడు

    Reply
    1. 59.1

      Shyamkumar chagal

      Thank u

      Reply
  9. 60

    Srinivasulu rayalapamula

    చాలా చక్కగా వివరించారు సార్……నిజంగా హృదయాన్ని తాకింది

    Reply
    1. 60.1

      Shyamkumar chagal

      Thank you

      Reply
  10. 61

    Rajkumar reddy educ dept armoor

    Shyam garu story chala bagundi 👌👌👌👌

    Reply
    1. 61.1

      Shyamkumar chagal. నిజామాబాద్

      Thank you

      Reply
  11. 62

    Jagarlamudi shanthi swaroopa. Hyd

    చేసిన సహాయాన్ని మరచిపోకుండా గుర్తుపెట్టుకొని కృతజ్ఞతా భావంతో ఉండటం కూడా చాలా గొప్ప విషయం.👏👏👏🙂

    Reply
    1. 62.1

      Shyamkumar chagal. నిజామాబాద్

      Thank you

      Reply
  12. 63

    A నరసింహరావు. Hyd

    Chala kashta paddarandi.kashta padda vallake phalitam dakkutundi.our father also studied his education till he completed his FA in Nellore on daily varams in different houses.in his degree in guntur ,he got some scholaships and help from some donars from Nellore he stopped his daily varams in houses and completed his degree in 1923 and joined in collector office Nellore and reitired as tahsildar in 1967.after reading your story I could not stop to tell my father’s story.for him many donars from Nellore helped including daily varam donors who used to feed him daily food morning and evening.

    Reply
    1. 63.1

      Shyamkumar chagal. నిజామాబాద్

      Thank you

      Reply
    2. 63.2

      Shyamkumar chagal

      అద్భుతం..జోహారు లు..నాన్నగారి కి

      Reply
  13. 64

    Srinuvasa murthy thaticherla. Hyd

    The god is in human being only. U struggled more for to settle in the life. Thanks to post of ur real life struggles

    Reply
    1. 64.1

      Shyamkumar chagal. నిజామాబాద్

      Thank you

      Reply
  14. 65

    Srinivas myrthy thaticherla

    The god is in human being only. U struggled more for to settle in the life. Thanks to post of ur real life struggles

    Reply
    1. 65.1

      Srinivas myrthy thaticherla

      Thank you

      Reply
  15. 66

    Rakesh marupaka. Mold tek hyd

    చిన్న చిన్న కథల స్థాయి దాటి నవల రాయండి. You can write good middle class connecting novel with suspense romance and emotional content

    Reply
  16. 67

    Chellapilla raa murthy

    చాలా బాగుంది శ్యామ్ గారు. చివరికొచ్చేసరికి కళ్ళనిండా నీళ్లు, మసకలు కమ్మి చాలా బాధ వేసింది. నిజంగా ఈలోకంలో ఎంతో మంది రోజూ రెండుపూటలూ తిండికి లేని వాళ్లు వున్నారు.

    Reply
  17. 68

    Meera vinapadakal

    కథ ద్వారా మంచి విలువలను అందించారు సమాజానికి.అభినందనలు మీకు.💐

    Reply
  18. 69

    Girija mantripragada

    నైతిక విలువలు , పిల్లలకు చిన్నతనం నుంచి నేర్పించాలి. జీవితంలో తరువాత ఎప్పుడూ తప్పు చేయరు.

    Reply
  19. 70

    Thodety devi

    మీ రచనా మాలలో ఇది ఒక గులాబీ గుత్తి లాంటి గుభాళింపు బావుంది యువతకు మార్గదర్శి లాంటిది ఈ కథ.రచయిత గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు👌👍💐💐

    Reply
  20. 71

    Krishna vasanthika

    చాలా మంచి కథ . ఇలాటి విలువలున్న కధలు వొస్తే మంచిదేమో ఈ రోజుల లో 🙏

    Reply
  21. 72

    Shanmitha rani

    కష్టాలకు వెరచి, భవిష్యత్తు పట్ల ఆందోళన పెంచుకుని, అడ్డదారులు తొక్కి జీవితాన్ని అధోగతి పాలు చేసుకోకూడదు.

    Reply
  22. 73

    Jagadamba ponnada ఆచంట

    హృదయానికి హత్తుకునేలా రాశారు. ఆ తల్లి ఆలోచనలు నన్ను నేను చూసుకున్న భావన కలిగించింది.

    Reply
  23. 74

    Sathi padma

    కథ పెద్దగా ఉన్నా ఆపకుండా చదివించింది.చాలా బాగుంది.

    Reply
  24. 75

    Meena parupallia

    Very inspiring and emotional story
    I saw such incidents in my childhood although not so pathetic conditions

    Reply
    1. 75.1

      Shyamkumar chagal

      Thank you for review

      Reply
  25. 76

    సుశీల తుమ్మ పూడి

    నిజాయితీగా ఉన్నందున భగవంతుని, రూపంలో ఆ పెద్దాయన వారి కష్టం తీర్చాడు చాలా చాలా బాగుంది మీ కధ జై శ్రీమన్నారాయణ

    Susheela

    Reply
  26. 77

    Bagyavathi. Stemathkandala

    కళ్ళకు కట్టినట్టు గా ఉండి… కన్నీళ్ళు తెప్పించింది మీ కథ…విలువల కి ఎప్పుడూ గౌరవం ఉంటుంది…😊🙏🏻

    Reply
  27. 78

    Venhara ramayya. Chirravoori

    Good optimistic educative and inspiring story. Appreciated.

    Reply
  28. 79

    సత్తి పద్మ

    ఈ కథ ఇదివరకు చదివాను.కానీ comment ఎలా పెట్టాలో తెలియలేదు.
    కథ ఆద్యంతం గుండెను కరిగించి కంట నీరు పెట్టించింది.నిజంగా చదువు మీద అంత శ్రద్ధ ఉండి,కుటుంబం మీద ప్రేమ ఉన్న, విలువలు ఉన్న పిల్లలు ఎవరైనా దొరికితే వారిని చదివించాలని కోరిక.కానీ అలా ఎవరూ తారసపడలేదు.
    కథ లోని అనిల్ లాంటి బాబు ఇప్పుడు కనిపిస్తే గుండెకు హత్తుకోవాలి అనిపించేంతగా impress చేసింది అనిల్ వ్యక్తిత్వం. అంత చిన్న వయసులోనే కుటుంబం యొక్క కష్టాలను అర్థం చేసుకోవడం.తినడానికి తిండి కూడా లేకపోయినా తనది కాని డబ్బుకు ఆశించకపోవడం, ప్రాణాలకు తెగించిఅయినా తన విలువలను కాపాడుకోవడం, అంత పసి వయసు లోనే కష్టపడి కుటుంబం కోసం సంపాదించి , కుటుంబం కడుపు నింపాలనుకోవడం ఇన్ని మంచి గుణాలు అంత పసి పిల్లాడిలో ఉంటాయా అని ఆశ్చర్యం అనిపించింది. ఇలా పెంచిన ఆ తల్లి పేదరాలు ఎలా అవుతుంది! ఇలాంటి ఒక బిడ్డ ఉంటే చాలు,పెన్నిధులన్నీ ఉన్నట్లే.
    అనిల్ కి తన తెలివికి,కష్టానికి, అన్నిటినీ మించి నిజాయితీకి తగిన గుర్తింపు లభించడం వల్ల భగవంతుడు ఉన్నాడు అని నిరూపించాడు. ఎప్పుడో జరిగిన సంఘటనని గుర్తు పెట్టుకుని, ఆ బాబుని పెద్దయ్యాక కూడా గుర్తు పట్టి, అతని విలువను గ్రహించి,తగిన ఫలితాన్ని ఇచ్చిన ఆ అధికారి కూడా గొప్పవాడే. ఇలాంటి కథలు పిల్లలు చదవాలి.విలువలకు విలువ ఇవ్వాలి.
    మీరు ఇంకా ఎన్నో కథలు రాయాలి శ్యామ్ కుమార్ గారూ.మొదలు పెడితే చివరి వరకు చదివించే శైలి మీకుంది.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!