సంచికలో తాజాగా

Related Articles

23 Comments

  1. 1

    MV Satyaprasad , Vijayawada

    నా రచన ” ఆడవాళ్ళ ఉద్యోగాలు” ప్రచురించిన శ్రీ మురళీకృష్ణ గారికి మరియు సోమ శంకర్ గారికీ , సంచిక పత్రిక సాంకేతిక నిపుణులకీ, నా హృదయపూర్వక కృతజ్ఞతలు . గురుతుల్యులైన శ్రీ KLV ప్రసాద్ గారికి నమస్సులు. సంచిక ద్వారా నన్ను ఆదరించిన నా పాఠకులందరికీ ధన్యవాదములు.

  2. 2

    Shyamkumar

    చేయి తిరిగిన రచయిత అయి పోయారు. శుభాకాంక్షలు

  3. 4

    Musunuru Raghava Rao, Vijayawada

    సార్ చాల బాగుండి.👍🙏

  4. 5

    MV Satyaprasad, Vijayawada

    సార్, ఆడవాళ్ళ,, ఉద్యోగాలు,, సూపర్ సార్, ,,గుడ్

  5. 6

    Geeta Rajani, Hyderabad

    Super prasad garu, ee story chaduvuthunnantha sepu story laa ledu real gaa undi very nice 👌🏻👌🏻👍🏻

  6. 7

    Padma

    కథలో ఎక్కడా పట్టు సడలకుండా చాలా బాగా రాసారు.తమ ఇంటిలో స్త్రీలు ఉద్యోగాలు చేస్తున్నా, కొందరు మగవారికి ఉద్యోగం చేసే స్త్రీలు అంటే ఎందుకో చులకన. ఇలాంటి బాస్ ఉంటే చాలా కష్టమే ఇంకా సీతకి రవి లాంటి కొలీగ్, రాము లా అర్థం చేసుకుని సహకరించే భర్త ఉన్నాడు కాబట్టి అదృష్టవంతురాలు. ప్రతి కథలోనూ ఒక సమస్య,దానికి ఒక పరిష్కారం చూపించడం అభినందనీయం.చాలా బాగుంది కథ.

    1. 7.1

      MV Satyaprasad, Vijayawada

      Padma madam, Thank you very much for your appreciation and best compliment.
      Thank you.

  7. 8

    M.Anuradha

    ఉద్యోగాలు చేసే ఆడవాళ్లు ఆఫీసుల్లో ఎదుర్కొనే సమస్యలు బాగా చెప్పారు. అర్థం చేసుకునే భర్త, సహాయపడే కింది ఉద్యోగి, సీత పాత్రల పరిధి కూడా అవసరమైనంత వరకే రాయడం… రచయితకు రచన మీద వున్న పట్టును తెలుపుతోంది. వాస్తవానికి దగ్గిరగా ఉండే కధాంశాలతో మరిన్ని మంచి కధలను రచయిత శ్రీ సత్యప్రసాద్ గారు అందిస్తారని ఆశిస్తున్నాము

    1. 8.1

      MV Satyaprasad, Vijayawada

      Thank you very much madam. Definitely, I will try to write on the present issues. Thanks for your appreciation, compliment and advise.

  8. 9

    Mazumdaru Anuradha, Vijayawada

    ఉద్యోగాలు చేసే ఆడవాళ్లు ఆఫీసుల్లో ఎదుర్కొనే సమస్యలు బాగా చెప్పారు . అర్థం చేసుకునే భర్త, సహాయపడే కింది ఉద్యోగి, సీత పాత్రల పరిధి కూడా అవసరమైనంత వరకే రాయడం…రచయిత కు రచన మీద వున్న పట్టును తెలుపుతోంది . వాస్తవానికి దగ్గిరగా ఉండే కధాంశాలతో మరిన్ని మంచి కధలను రచయిత శ్రీ సత్యప్రసాద్ గారు అందిస్తారని ఆశిస్తున్నాము

    1. 9.1

      MV Satyaprasad, Vijayawada

      Anu Radha . Madam, . Thank you very much madam. Definitely, I will try to write on the present issues. Thanks for your appreciation, compliment and advise.

  9. 10

    Zakeeyuddin, Madanapalli.

    Very nice. Contemporary issue, Plot, roles, conversations n language aptful n superb. Hattsoff

    1. 10.1

      MV Satyaprasad , Vijayawada

      Thank you very much Sir for your appreciation and best compliment which will encourage me to go further.

  10. 11

    పానుగంటి రామరావ్

    Nice స్టోరీ, సత్యప్రసాద్ గారు.
    సీత చేసిన సాహసం, నేర్పు, కష్టాన్నీ తట్టుకుని, నిలబడటం, బాగుంది.
    Good Story👍👏👏

  11. 12

    Krishnaveni, Hyderabad

    లాస్ట్ కి ఆడవాళ్లు జాబ్ చెయ్యటం కష్టం అన్నట్టు ముగింపు ఇచ్చావు అనిపించింది కానీ అవి పాట రోజులు కదా నా అభిప్రాయం మాత్రమే

  12. 13

    MV Satyaprasad, Vijayawada

    ఇప్పుడు అదివరకు ఉన్నత హెర్రాస్మెంట్ లేకపోవచ్చు కానీ, లేడీస్ ని ఎక్సప్లోయిట్ చెయ్యడం ఉంది.
    ఫైనల్ గా story సుఖాంతం చేసాను కదా !

  13. 14

    సునియాను6688@gmail.com@gmail.com

    Job చేసే ladies problems చక్కగా వ్యక్తీకరించారు రచయిత శ్రీ సత్య ప్రసాద్ గారు! చెడ్డవారే కాదు మంచి వారు కూడా ఉంటారు అని ఆమె collegue రవి పాత్ర ద్వారా చెప్పారు. ఇక అర్థం చేసుకుని, సమస్యని దాటించే భర్త వుంటే ఇంక ఆమె అదృష్టవంతురాలు కదా. మొత్తానికి కథని బాగా వ్రాశారు. రచయత గారికి హృదయపూర్వక అభినందనలు 👌👍

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!