సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    mala

    నేను దేవాలయాల పోస్ట్ లు అయిదు నిమిషాల వరకే అని చేస్తున్నాను ఎందుకంటే వీక్షకులకు విసుగు కలిగించకుండా దేవాలయం గురించి తెలపాలని. ముందుగా రాయలసీమలోని చిత్తూర్ గురించి, నాకు సహాయపడ్డ వారి గురించి ఒక పోస్ట్ రాసి, తరువాతి వారం నుంచీ అక్కడి దేవాలయాల గురించి రాద్దామనుకున్నాను. నిజంగానే మీరన్నట్లు నువ్వు నా ఉత్షవానికి రాలేదని బాధపడుతున్నావు, బాధపడకు, నీ ఛానల్ లో దానిని ప్రచురించు అని ఆ రామయ్య నే ప్రేరేపించాడేమో అప్పటికప్పుడు మీ ఆరోగ్యం ఎట్లా ఉందో అడగనా వద్దా అని సంశయిస్తూన్నే మీకు ఫోన్ చేసాను. మీరు వెంటనే రెస్పాండ్ అయి చేద్దాం అన్నారు. ఇది అప్పటికప్పుడు అనుకోకుండా చేసిన కార్యక్రమం. రామయ్య నా మీద ఇలా దయ చూపించాడు. ఆ భాగ్యం నాకు కలిగించిన మీకు ధన్యవాదాలు 🙏

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!