నిరంతర అధ్యయనశీలి,పరిణత మనస్కురాలు,ఉపాధ్యాయురాలు,స్నేహమయి అయిన శేషు Madam ఈ పుస్తకాన్ని ఎంతో చక్కగా అనువదించేరు.దాన్ని చదవడం నా అదృష్టం అనిపించింది.Madam ఇంటర్వ్యూలో నేటి కాలం గురించి మాటలు…