సంచికలో తాజాగా

Related Articles

5 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పంతుల లలిత-నీలాంజన గారి వ్యాఖ్య: *మా చేత సప్తపదులు వ్రాయించి, సంచికలో ప్రచురించి మమ్ములను ఎంతగానో ప్రోత్సాహిస్తున్నందుకు మీకు మా కృతజ్ఞతాభినందనలు.
    పంతుల లలిత-నీలాంజన, విశాఖపట్నం.*

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వై. పద్మ గారి వ్యాఖ్య: *సప్తపదుల తోరణాన్ని నిత్యనూతనంగా తీర్చిదిద్దుతున్న సుధామ గారి నిర్వహణలో నా కలం నుండి జాలువారిన సప్తపదిని “సంచిక” యాజమాన్యం వారు ప్రచురించినందుకు నా మనః పూర్వక ధన్యవాదాలు
    వనం
    జనం
    పరులకు ఉపకారం చేయడంలో ముందుండాలి మనం
    వై.పద్మ
    కొత్తగూడెం*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శేష శైలజ గారి వ్యాఖ్య: *సంచిక పత్రికకు నా సప్తపదిని ఎంపిక చేసుకున్నందుకు మీకు కృతజ్ఞతాభివందనాలు 🙏. నాకు ఎంతో సంతోషం గా ఉంది 🙏🙏
    శేష శైలజ ( శైలి ), విశాఖపట్నం*

  4. 4

    చంద్రకళ. దీకొండ

    మెదడుకు పదును పెడుతూ రోజుకు రెండు సప్తపదులను వ్రాయించి,పత్రికలో ప్రచురింపజేసి,కవయిత్రులు మరియు కవులకు ప్రోత్సాహానందాలను అందిస్తున్న సుధామ గారికి మరియు ఇతర నిర్వాహకులకు కృతజ్ఞతలు🙏🙏🙏

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది జి.కె. నారాయణ గారి వ్యాఖ్య: *సప్తపది ఆవిష్కర్త సుధామ గారికి ముందస్తుగా నా ధన్యవాద నమస్సులు. తెలుగు భాషలో సప్తపది అనే ఓ చక్కటి సాహితీ ప్రక్రియను ప్రవేశపెట్టి ఎందరిలోనో ఉన్న సృజనాత్మక వెలికితీస్తున్నారు.
    సప్తపదుల్ని వ్రాయడంలో ఒక్కో కవికి ,కవయిత్రికి ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇస్తూ మమ్ములని ముందుకు నడిపిస్తూ ప్రోత్సహిస్తున్నారు.
    సప్తపది అనేది అంత సుళువు కాదు, మనసును మదించి వ్రాయాల్సి ఉంటుంది.
    నేను ముందుగా వ్రాయలేనేమో అనుకున్నాను. కాని అందరు వ్రాసేవి చదువుతుంటే నేను ఎలాగైనా రాయాలని అనుకుని వ్రాయడం ప్రారంభించాను ఇప్పటికి 60 సప్తపదుల్ని పూర్తి చేసాను.
    రచన :జి.కె.నారాయణ
    కలం పేరు : లక్ష్మి శ్రీ
    జోగులాంబ గద్వాల్ జిల్లా
    చరవాణి :9966988913*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!