సంచికలో తాజాగా

Related Articles

24 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు
    డా.కె.ఎల్ వి ప్రసాద

  2. 2

    Shyamkumar Chagal. Nizamabad

    ఈ వారం ,బహుమతుల గురించి వాటి విశిష్టతను ,ప్రాముఖ్యతను, పిల్లల పైన మరియు వ్యక్తుల పైన అవి కలిగించే ఉద్దీపన లు ఎలా ఉంటాయన్నది చాలా బాగా వివరించారు జ్ఞాపకాల పందిరిలో యే విషయాన్ని చర్చకు తీసుకున్నప్పటికీ దాన్ని సమపాళ్లలో న్యాయం చేసే రీతిలో రచనావిష్కరణ చేసి మనకు అందించడంలో రచయిత డాక్టర్ కె.వి ప్రసాద్ గారు సిద్ధహస్తుడని చెప్పాలి.

    వారి వ్యాసాలకు నా ప్రతిస్పందన కాస్త దీర్ఘంగా సాగుతుందని అర్థమైంది. అయితే సాధ్యమైనంతగా దాన్ని కుదించడానికి ప్రయత్నిస్తున్నాను . అయితే అది సాధ్యం కావటం లేదు.
    ఈ వ్యాస పరంపరను చదువుతూ గమనిస్తూ ఉంటే రచయిత గారి మనస్తత్వాన్ని అది ప్రతిబింబించుతూ ఉంటుంది.

    జీవితంలో అన్ని పార్శ్వాలను స్పృశించినప్పటికీ రచయిత తన మనస్తత్వాన్ని తన ఇష్టా ఇష్టాలను అందులో వ్యక్తీకరించం సహజమే. వీటిలో ఎన్నో అనుభూతులు ఎన్నో అనుబంధాలు ఎంతోమంది వ్యక్తుల పరిచయాలు వారి స్వభావాలు సమయానుకూలంగా సందర్భోచితంగా మన మనసులను తాకే విధంగా ఈ శీర్షిక ల ను ప్రతివారం మన కు అందిస్తున్న రచయిత గారికి మరియు సంచిక నా ధన్యవాదములు.
    ఈవారం ఈ శీర్షికచదవగానే చిన్ననాటి నుంచి నేటి వరకు బహుమతులు అందుకున్న ఎన్నో సంఘటనలు అతి మధురంగా నా మనోఫలకం మీద మళ్ళీ ఒకసారి గిర్రున తిరిగాయి.
    పాఠకులందరికీ ఇదేవిధంగా జరిగింది అని చెప్పడానికి మీరు నాతో ఏకీభవిస్తారని కచ్చితంగా చెప్పగలను .

    ప్రతివారం జ్ఞాపకాల పందిరి శీర్షికలో ఆరోగ్యకరమైన విషయాలను మన ముందు చర్చకు మనకు అందిస్తున్న నా గురువుగారు డాక్టర్ కే ఎల్ వి ప్రసాద్ గారికి నా నమస్సులు.

    1. 2.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మిత్రమా,
      నువ్వు వ్యాసం రాస్తే,నేను కామెంట్ రాసినట్టు వుంది పరిస్తితి.నామీద నీకున్న అభిమానానికి హృదయపూర్వక కృత జ్ఞత లు.
      నీ ప్రత్యేకత నాకు తెలుసు.
      ‘ రేవు దాటి,తెప్ప తగలెసె’ మనసు నీది కాదని నా కెప్పుడో తెలుసు.నీ సహృదయ స్పందనకు ధన్యవాదాలు.

  3. 3

    sagar

    ఖచ్చితంగా ఆ ఇల్లు ఆధునీకరణ పూర్తయ్యాక మీ చేతులమీదగానే గౄహప్రవేశం జరుగుతుంది సర్ . నిశ్చింతంగా ఉండండి. అది ముప్పై ఏళ్ళదైనా, యాభై ఏళ్ళదైనా పెద్దల బహుమతి పిల్లలకు ఎప్పుడూ అపురూపమే. మంచి వ్యాసం అందించిన మీకు ధన్యవాదములు సర్

    1. 3.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      నీ వూహ నిజం కావాలని
      నా ఆకాంక్ష సాగర్.

  4. 4

    సుగుణ అల్లాణి

    అభినందనలు గురువుగారూ!
    బహుమతి గా వస్తువు ను కాదు ఇచ్చె మనుసును బట్టి
    విలువ ఉంటుంది. కొత్తగా ఏ పని చేసినా దానికా వచ్చిన ప్రశంస మరింత ఉత్సాహాన్నిస్తుంది.ఏరనులే నైనా ఒక్కొక్కరి ప్రావీణ్యత ఒక్కోలాగ ఉంటుంది. దానిని అర్థం చేసుకొని వారిని నిరాశకు గురిచేయనివ్వదు ప్రశంస…. మీ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు… మీ వంటి సహృదయులైన తండ్రి కి కూతురైనందుకు….

    1. 4.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సుగుణ గారూ
      మీ సహ్రుడయ స్పందనకు ధన్యవాదాలండీ

  5. 5

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాలు అపురూపమే కావు ఆచరించతగినవి కూడా. అందునా ఆత్యీలకు. జ్ఞాపకాల పందిరి ఆలోచనల్ని రేకెత్తిస్తూ సాగుతుంది. ధన్యవాదాలు సార్.
    —ప్రొ.భక్తవత్సల రెడ్డి
    తిరుపతి

  6. 6

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    బహుమతి అనేది మనిషిని ప్రగతిపథంలో నడిపిస్తుంది. ఏ వయస్సులో బహుమతి పొందినా ఆ ఆనందానికి కొలబద్ద ఉండదు.
    —ప్రొ.జనార్ధన రావు
    కాజీపేట.

  7. 7

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    నిజమే సర్
    మన పిల్లలు చిన్నగా ఉన్నపుడు
    వాళ్ళకి సరిఅయిన విద్య… మిగతా సౌకర్యాలు కల్పించడమే
    గగనం అయేది…
    అప్పటి ఆర్థిక పరిస్థితులు అలాంటివి…. ఇక బహుమతులు ఆలోచన ఎక్కడ
    వ్యాసం చివర మీ ఆస్తిని మీ కూతురుకి బహుమతి ఇవ్వడం కొసమెరుపు…

    మీ జ్ఞాపకాల ద్వారా మా గతం లోకి
    వెళ్లేలా చేస్తున్న మీకు శుభాకాంక్షలు సర్ 🙏
    —-కె.కళావతి
    USA

  8. 8

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    టాపిక్ చాలా సింపుల్‌గా ఉన్నప్పటికీ, మీరు దానిని అద్భుతంగా వివరించిన విధానం హృదయాన్ని హత్తుకుంది.చాలా ధన్యవాదాలు.
    —ప్రొ.పి.రవికుమార్
    కాజీపేట.

  9. 9

    రామారెడ్డి గంటా

    కూతురుకు ఇంటిని బహూకరించటమంటే తన జీవితానికొక భద్రతనివ్వటమన్నమాట. ఇది గొప్ప విషయం. మీ కర్తవ్యాన్ని మీరు నెరవేర్చుకోవటమే కాదు ఇవ్వటంలోగల గొప్ప తృప్తినీ అనుభవించారు. మీలో సగభాగమైన వారు మీరు మీ అమ్మాయి కుటుంబం అందరిని ఏకం చేసిన ఆ అనుభూతి మరపురానిది.

    1. 9.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      నిజం సర్
      ధన్య వాదాలూ మీకు.

  10. 10

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    బహుమతులు పిల్లలను ప్రోత్సహిస్తాయనడంలో ఎట్టిసందేహంలేదు.
    గతంలో పిల్లలజయాలను మెచ్చూకోవటమే పిద్ద బహుమతిగా భావించేవారు.
    అప్పుడు ఇప్పటివలె బహుమతులు వస్తురూపేణానో నగదు రూపేణానో ఉండాలని కోరుకునేవారు కూడా కాదు.
    ఇప్పుడు బహుమతులు ఆశిస్తున్నారు.ఆశించటేకాదు ఇవ్వాలని శాసిస్తున్నారు కూడా.
    ……
    ఎవరిద్వారానైతే మేలు పొందినామో వారిని గుర్తుపెట్టుకోవటం సంస్కారలక్షణం. మనకోసామెత వున్నది ” సద్ది తిన్న రేవు మరువవద్దు ” అని.
    డాక్టరుగారికి తమ పందిరికింద అందరినీ సేదతీర చేస్తున్నందుకు ధన్యవాదాలు అభినందనలు.
    —-రామశాస్త్రి

    1. 10.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      శాస్త్రి గారు ధన్యవాదాలండీ.

  11. 11

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఈవారం జ్ఞాపకాలపందిరి బహుమతుల ప్రాముఖ్యతతో అలరించింది.నాకు ఆంధ్రపత్రిక నుంచి వీరాజీగారు పంపిన జెల్ పెన్ను తొలి బహుమతి.’అనుక్షణికం’ నవల ఆంధ్రజ్యోతివీక్లీలో సీరియల్ గా వస్తున్నప్పుడు ఉత్తమ ప్రశ్నలకు బహుమతులను ప్రకటించారు. రచయిత వడ్డెర చండీదాస్ గారు ప్రశ్నలను ఎంపిక చేసేవారు. నా ఉత్తమ ప్రశ్నలకు పురాణం సీత గారి ‘ఇల్లాలిముచ్చట్లు’ బహుమతిగా అందుకున్నాను.విద్యార్థినిగా బి. ఎ. లో చరిత్ర లో ప్రథమస్థానం పొందినందుకు మా మేడమ్ వారి తండ్రి గారి పేరుతో బహుమతిని అందించారు.
    నేను 39 సంవత్సరాల సుదీర్ఘకాలం ఉపాధ్యాయినిగా, ప్రధానోపాధ్యాయినిగా పనిచేశాను.ఆ సమయంలో విద్యార్థినీ విద్యార్థులకు అనేక విభాగాలలో బహుమతులను అందిస్తూ ప్రోత్సహించే దానిని. పిల్లల కళ్ళలో మెరుపులు ఇప్పటికీ నాకు గుర్తే!బహుమతులు ఒక టానిక్ లా పనిచేసి ప్రోత్సహిస్తాయి. అలా అని వాటిమీద విపరీతమైన వ్యామోహం పెంచుకుంటే జీవితం నరకమే!కాబట్టి పరిధులను మనకు మనమే ఏర్పరుచుకోవాలి. ధన్యవాదాలు , అభినందనలు ప్రసాద్ గారు మీకూ, సంచికకీ🌹🙏🏻
    —–పుట్టి నాగ లక్ష్మి
    హైదరాబాద్.

  12. 12

    Rajendra Prasad

    The days are gone where the value of the gift is not counted. Now we look at the quality and quantity too. But what is important is a gift given with whole heart.
    Gift or inheritance , giving to a daughter is immense joy and satisfaction of fulfilling your desire

  13. 13

    N.Bhujanaga Rao

    ఈ సంచికలో బహుమతుల గురించి వాటి ప్రాముఖ్యతను మరియు అవి పొందేవారికి కలిగే తృప్తి చక్కగా సింపుల్ గా వివరించారు.బహుమతి అంటే గౌరవాభిమానాలతో ప్రతిఫలం ఆశించకుండా ఇచ్చే దనంగాని, స్థిరాస్తులు గానీ ఉచితంగా ఇచ్చినవి.మంచి ప్రవర్తన లేదా మంచిపని మొదలైన వాటికి బదులుగా ఇవ్వబడేది.మీ సహృదయకు తోడు సహృదయులైన పిల్లలు ఉన్నందుకు మీరు చాలా అదృష్టవతులు సిర్🙏

  14. 14

    అల్లూరి Gouri Lakshmi

    Gift is a gift whether it is small are big..received Gifts are forever in our mind.. Good Topic Prasad jee..nice article..Congrats.

  15. 15

    Jogeswararao Pallempaati

    మీ అనుభవ పాఠాలు ఎందరికో దిక్సూచులు, డాక్టర్ గారూ! మంచి బహుమతులను మీ పిల్లలకు ఇవ్వడం బాగుంది!
    ఒక్కటీ అమ్మాయా, మీకు?

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!