సంచికలో తాజాగా

Related Articles

8 Comments

  1. 1

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    సిర్సా గురించి ఎంత వివరంగా చెప్పారంటే, మీరు మా కళ్ళ ముందుకు తెచ్చేసారు భువన్ జీ. కాఫీ, టీ, లస్సీ, భోజనం వర్ణనలతో ఈ వారం ఒక యాత్ర చేయించేవారు పాఠకుల్ని. అంచెలంచెలుగా అల ఎదగడం ఆనందంగా ఉంది కానీ , ” ఓ చదువరీ…” అనే సరికి అల ఏదో సమస్యల్లో చిక్కుకుంటుందా అనిపించింది. అయినా సినీ ప్రపంచంలో ఒడుదుడుకులు, ఎత్తుపల్లాలు సాధారణమే కదా. కానీ బయట ప్రపంచానికి అన్నీ తెలియవు. మీ లాంటి వారే చెప్పాలండీ!

    1. 1.1

      Bhuvana Chandra

      ధన్యవాదాలు సుశీల గారు మీ స్పందన ఎప్పుడూ నాకు స్ఫూర్తి కలిగిస్తూనే ఉంది ప్రస్తుతం పుట్టపర్తి లో ఉన్నాను తిరిగి వచ్చాక మీకు ఫోన్ చేస్తాను
      చక్కని సమీక్ష ఇచ్చినందుకు ధన్యవాదాలు

  2. 2

    rama sundari

    ఆ నార్త్ ఇండియన్ టీ మేం తాగినట్టే ఉంటుంది. మీరు నాలిక్కి రుచి తగిలేలా వర్ణించగలరు. అనేక ప్రదేశాల్ని పాఠకులు తమ కళ్లతో దర్శించినట్టే వర్ణించగలరు.
    సదాశివరావు గారి మాట నిజమే, సన్ స్ట్రోక్స్, డాటర్ స్ట్రోక్స్ తప్పవు. బాధ్యత తెలిసినవాడికి సంపాదించడంలో ఆనందం. బాధ్యత లేనివాళ్లకి ఖర్చు చేయడంలో సౌఖ్యం. రోల్ మారినప్పుడే వాళ్లకి తెలిసొస్తుంది.

    1. 2.1

      Bhuvana Chandra

      థాంక్యూ చెల్లి థాంక్యూ సో మచ్ చింతలపూడి ఏమన్నా వెళ్లి వచ్చారా అమ్మవారిని ఏమన్న దర్శించుకున్నారా చక్కని స్పందన ఇచ్చినందుకు థాంక్యూ సో మచ్

  3. 3

    Rohini

    శ్రీ భువన చంద్ర గారికి నమస్కారాలు. మనిషి ఎదిగిన కొద్దీ లభించే వరాలు ఒంటరి తనము, ఏమీ ఎవరి తోనూ చెప్పుకోలేని డైన్యం, కొండ శిఖరాగ్రం చేరాక చూస్తే చుట్టూ సూన్యం అయిన ఆకాశం తప్ప ఏమీ ఉండదు అంటూ. జీవన సత్యాలు బాగా వ్రాసారు. సినిమా అనేది ఓ తపస్సు లాంటిది 9 to 5hrs చేసే పనికాదు అందుకే పర్సనల్ లైఫ్ ని బలి కోరుతుందిఅంటూ నాణేనికి ఇంకో వైపు విశ్లేషణ చేస్తున్నారు. ఆడ వాళ్ళకే కాదు మగ వాళ్ళకు బాగా డబ్బు హోదా సంపాదించిన వారి కష్టాలు కూడా వచూపిస్తున్నారు. ధన్యవాదాలు అండీ 🙏💐-రోహిణి

    1. 3.1

      Bhuvana Chandra

      థాంక్యూ రోహిణి గారు చాలా చక్కగా విశ్లేషించారు హృదయపూర్వక ధన్యవాదాలు థాంక్యూ సో మచ్

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    *ఇది రమాదేవి గారి స్పందన*
    వన చంద్ర గారూ, ఈ సంచికలో ప్రస్తావించిన విషయాలకు ప్రతి ఒక్కరు కూడా ఆనందిస్తారు. కారణం ప్రతి అంశం చాలా అందంగా ఆహ్లాదంగా ఉంది అండి. అనుభవాలు పొంది అనుభూతి ను అనుభవించి మాకు అందించిన ట్లుంది. చాలా సహజంగా
    ఆ ప్రయాణం సాగుతుంది. మాదే మేమే అనుభవించి ఆస్వాదించినట్లుంది. నిజమైన కళానైపుణ్యం అంటే ఇదే కదా.
    పాఠకుల మనసును వాస్తవానికి దగ్గరకు తీసుకువెళ్ళి అనుభూతి ఆనందం పొందేలా చేయటం. నిజం, మీకు భగవంతుడి కృపఎప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. మాటలతో చెప్పలేని అనుభూతి కలిగింది. ధన్యవాదాలు అండీ నమస్కారము. చాలా సంతోషం వేసింది. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా అసూయగా ఉంది అండి. మంచి సహజమైన సంపూర్ణ సంస్కారం గల రచయిత మనోభావాలని పంచుకోగలగటం పాఠకులకు ఒక వరం వంటిది. ధన్యవాదాలు అండీ.
    మరింత స్పష్టమైన అనుభవాలు కథలు మా ముందుకి త్వరగా రావాలని ఆశిస్తూ మీ అభిమానిని అయ్యాను.
    రమాదేవి

    1. 4.1

      Bhuvana Chandra

      ధన్యవాదాలు రమాదేవి గారు వారం వారం చదివి చక్కగా విశ్లేషిస్తున్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు థాంక్యూ సో మచ్

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!