సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    నంద్యాల సుధామణి

    ‘ఆ స్పర్శ వేరే’ కథ చాలా ఉపయుక్తంగా వుంది. ఇదో సర్వకాలీనసమస్య. అనంతకాలాల నుంచీ సాగుతూనే వుంది. ప్రతీ స్త్రీకీ ఈ సమస్య ఎదురయ్యే వుంటుంది… చిన్నప్పుడో…పెద్దయ్యాకో…!
    దీని కోసం పిల్లలకు ‘గుడ్ టచ్ …బ్యాడ్ టచ్ ‘ గురించి చెప్పడమే కాకుండా, ఎవ్వరి దగ్గరా ఆడ, మగపిల్లలను కూడా ఒంటరిగా వొదిలెయ్యకుండా కాపుకాచుకోవాలి. పిల్లలను పనివాళ్ల మీద వదిలిపెట్టే పోయేవాళ్లు ఎంత జాగ్రత్తగా వుండాలో చెప్ఫనక్కర లేదు. భాగ్యశ్రీ గారికి అభినందనలు!

  2. 2

    షామీర్ జానకీదేవి

    ఈ సమస్యలతోనే ఆడవారిని ఇంటికే పరిమితం చేసారు..ఒకప్పుడు.. అప్పుడు పెళ్ళైతే రక్షణ ఉండేది.. ఇప్పుడు అదీ లేదు..చదువు చెప్పించడానికి భయపడుతున్నారు ఇప్పుడు… ఒక మంచి సమస్యను తీసుకుని బాగా రాసారు భాగ్యశ్రీ.. అభినందనలు…

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!