సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    శీలా సుభద్రాదేవి

    అడవి బాపిరాజు గారి రచనలపై అంతటి బృహద్గ్రంథాన్ని సంకలనం చేసారంటే వేణుగోపాల్ గారి అంకితభావం అర్థమవుతుంది.ఈ రోజుల్లో రచయితల కథలతో,రచయితల డబ్బులతో సంకలనాలు చేసి అనేకమంది కీర్తి ప్రతిష్ఠలు సంపాదిస్తున్నారు.పలుచోట్ల ఆవిష్కరణలూ,పరిచయసభలూ పెట్టి ప్రచారం జరుగుతోంది.అటువంటిది ఇంత అమూల్యమైన గ్రంధం వెలువరించి మౌనంగా వూరుకుంటే ఎవరికీ తెలియదు.సంచికలో మురళీకృష్ణ గారు ఈ సందర్భంగా నాగసూరివేణుగోపాల్ గారిని ఇంటర్వ్యూ చేయటం చాలా మంచిపని.అందుకు మురళీకృష్ణ గారికి, వేణుగోపాల్ గారికి హృదయపూర్వక అభినందనలు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!