సంచికలో తాజాగా

Related Articles

18 Comments

  1. 1

    MV Satyaprasad, Vijayawada

    సంచిక సంపాదక వర్గానికీ, ఇతర సాంకేతిక నిపుణులకు , నా హృదయపూర్వక ధన్యవాదములు.
    —— ఎం .వీ . సత్యప్రసాద్

    Reply
  2. 2

    sunianu6688@gmail.com

    రచయిత శ్రీ MV Satya Prasad గారు వ్రాసిన కథ ఆసాంతం చక్కగా వ్రాశారు. ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతుంది. నిజమే! ఈ రోజు ఎంతమంది తల్లితండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు? సరైన సలహాలు,సూచనలు ఇస్తున్నారు? ప్రతి తల్లీ,తండ్రీ ఆలోచించే కథ అద్బుతం వ్రాశారు.రచయత గారికి హృదయపూర్వక అభినందనలు 👌👍🙏🌹

    Reply
  3. 3

    Sunila Devi, Vijayawada

    రచయిత శ్రీ MV Satya Prasad గారు వ్రాసిన కథ ఆసాంతం చక్కగా వ్రాశారు. ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతుంది. నిజమే! ఈ రోజు ఎంతమంది తల్లితండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు? సరైన సలహాలు,సూచనలు ఇస్తున్నారు? ప్రతి తల్లీ,తండ్రీ ఆలోచించే కథ అద్బుతం వ్రాశారు.రచయత గారికి హృదయపూర్వక అభినందనలు 👌👍🙏🌹

    Reply
    1. 3.1

      M V Satyaprasad, Vijayawada

      Thank you very much sister for your valuable comments and encouragement.

      Reply
  4. 4

    T Krishna Sai

    ఇవి ప్రతీ కుటుంబంలో ఎంతో కొంత శాతం జరుగుతూ ఉన్నా యని చెప్పొచ్చు
    అయితే తాము అలా ఉంటున్నా ము అనే awareness ఉండదు
    చాలా విలువైన విషయాలను చర్చించారు కధా రూపంలో అర్థమయ్యే లా.

    Reply
    1. 4.1

      Satya Prasad, Vijayawada

      Thank you so much for your valuable comments 🙏

      Reply
  5. 5

    సత్తి పద్మ

    ఈ రోజుల్లో ప్రతి తల్లి తండ్రి చేస్తున్న తప్పు పిల్లలతో సమయాన్ని గడపక పోవడం. ఉద్యోగం చేయని తల్లులు కూడా పిల్లలతో గడుపుతున్నారని చెప్పలేము. ఇక ఇద్దరూ జాబ్ హోల్డర్స్ అయితే ఇక చెప్పేదేమీ లేదు. ఇంకా ఈ కథలోని విజయ, మాధవ్ పిల్లల గురించి కాస్త పట్టించుకున్నట్లు అనిపించింది.ఈ మాత్రం టైం కూడా ఇవ్వకుండా,కనీసం రుచి, శుచి ఉండే ఆహారం స్వయంగా వండి పెట్టే తీరిక కూడా పేరెంట్స్ ఎందరో. మనం కష్టపడి సంపాదించేది పిల్లల కోసం.ఆ పిల్లలే మానసిక శారీరిక అనారోగ్యాలతో ఉండే పరిస్థితిని ఎలా తప్పించాలో రచయిత సత్య ప్రసాద్ గారు చాలా ఆసక్తికరంగా తెలిపారు. సమకాలీన సమజంలో ఉన్న సమస్యలు, వాటి పరిష్కారాలు సూచిస్తూ కథలు రాస్తున్న సత్య ప్రసాద్ గారు అభినందనీయులు.

    Reply
    1. 5.1

      Satya Prasad, Vijayawada

      Thank you very much for your valuable comments .

      Reply
  6. 6

    P V Rama Rao

    Nicely presented for current situation.Parents mainly concentrate either for fame or money.

    Reply
  7. 8

    M.Anuradha

    సత్యప్రసాద్ గారు పసి హృదయాలు కథ మనసుకు హత్తుకునేలాగా, అందరినీ ఆలోచింప చేసేటట్టుగా చాలా బాగా రాశారు . ప్రస్తుత ఉరుకుల పరుగుల కాలంలో కుటుంబ సభ్యులతో కలిసి టైం గడిపే తీరుబడి ఎవరికీ ఉండడం లేదు . దాని ప్రభావం పిల్లల మనసు మీద ఎలా ఉంటుందో , పరిష్కారం ఎలా ఉండాలో కూడా చక్కగా వివరించారు . విభిన్న సామాజిక సమస్యలను కథ అంశాలుగా తీసుకుని , పరిష్కార అవకాశాలను చర్చిస్తున్న సత్య్సప్రసాద్ గారి కి హృదయపూర్వక అభినందనలు .

    Reply
  8. 9

    Shyam kumar chagal

    వివరణ అద్భుతంగా ఉంది. తెలుగు భాష మీద పూర్తి పట్టు వుంది. భావ ప్రకటన చాలా బాగా వచ్చింది. ఇతివృత్తం ఎక్కడా చెడి పోలేదు. అభినందనలు శ్రీ సత్య ప్రసాద్.

    Reply
  9. 10

    Mayurnath Sarma, Pileru.

    సార్ శుభరాత్రి,, మీరూ, పసిహృదయాలు,, సంచిక,, సూచన,, ముగింపు,, చాలా బాగుంది,, మంచి రచన,, సూపర్, లైక్ చేసా,,, గుడ్,

    Reply
  10. 12

    Shyam Kumar Chagal, Hyderabad

    వివరణ అద్భుతంగా ఉంది. తెలుగు భాష మీద పూర్తి పట్టు వుంది. భావ ప్రకటన చాలా బాగా వచ్చింది. ఇతివృత్తం ఎక్కడా చెడి పోలేదు. అభినందనలు శ్రీ సత్య ప్రసాద్.

    Reply
  11. 13

    Sudhakar Reddy Kotte

    ఎప్పుడు పిల్లల
    భవిష్యత్తు గురించే
    కాకుండా వర్తమానం లో
    కూడా వారితో ఆడుతూ..
    పాడుతూ..గెంతులేస్తూ
    కేరింతలు కోడుతూ వారిని
    ఉత్సహాపరుస్తూ ఉండాలని
    ఎంత పని ఒత్తిడిలోవున్నా
    పిల్లల చదువుపైనే కాకుండా
    మానసిక విశ్లేషణ చేస్తూ
    కాస్తంత ఆప్యాయంగా..ప్రేమతో
    పలకరిస్తూ ఉండాలని చాలా
    సున్నితంగా తల్లిదండ్రులకు
    ఉద్బోధించారు రచయిత
    అభినంధనలు మీకు Satyaprasad Mv గారు
    💐💐💐💐💐💐

    Reply
    1. 13.1

      Satya Prasad MV

      Thank you very much Sir for your valuable comments.

      Reply
  12. 14

    Zakeeuddin, Madanapalli

    Really it’s good story putting forth Contemporary issue of both working to maintain economic status in society and lacks attention towards kids in nourishing them. The loneliness causes depression in children after some time. Not only money n physical needs but requires to share among emotional feelings n balance them. Nice idea, dailogues n language and concluding with solution..👌👌👍👏

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!