సంచికలో తాజాగా

Related Articles

19 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు
    -కె.ఎల్.వి.ప్రసాద్

  2. 2

    Sagar

    జీవ హింస మహాపాపం అనే అంశం మీద మాంసాహారానికి దూరంగా ఉండమని చెప్పే రోజులు పోయి మాంసాహారం కూడా మనిషికి మంచిదే అనే రోజులు వచ్చాయి సర్. అలాగే వైద్యులు కూడా మితంగా తింటే మాంసాహారం మంచిదనే సెలవిస్తున్నారు. మీరు చెప్పినట్లుగా ఎవరి అభిరుచి వారిది. మంచి వ్యాసం అందించినందుకు మీకు ధన్యవాదములు సర్.

  3. 3

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    రుచులు అభిరుచులు
    నా అభిరుచి
    జ్ఞాపకాల పందిరి
    కేఎల్వి సుమధుర
    జ్ఞాపకాల మాధుర్యం
    కాలానికి తగ్గట్టు
    అంటించి నట్లు
    అభినందనలు ఆశీర్వచనాలు
    —డా.నాగులు.
    అమెరికా.

  4. 4

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    డా. ప్రసాద్ గారి ఆహారపు అలవాట్లకు సంబంధించిన ‘జ్ఞాపకాల పందిరి’ చాలా బాగుంది. అది చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య కూడా. ఆహారపు అలవాట్లు అనాదిగా వస్తున్నవే కనుక వాటిని తప్పుగాకాని, తక్కువ ఎక్కువలుగా కాని చూడకూడదనే డాక్టర్ గారి అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. ఈ సందర్భంగా నేను రాసుకున్న ఒక మినీకవితను ఇక్కడ పేర్కొంటున్నాను.
    ” ఆహారపుటలవాట్లు
    కులమత విశ్వాసాలు
    అనాదిగా.. ఎవరివి వారివే
    లౌకికరాజ్యంలో
    లొల్లెందుకోమరి?
    ఇజాల కొట్లాటలో
    నిజాలు మరువద్దు సుమా! ”
    ‘జ్ఞాపకాలపందిరి’ ద్వారా చాలా విషయాలు చెబుతున్న డా. కెఎల్వీ గారు అభినందనీయులు.
    మెట్టు మురళీధర్
    హన్మకొండ.

    1. 4.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      హృదయ పూర్వక కృతజ్ఞతలు సర్ మీకు

  5. 5

    sunianu6688@gmail.com

    నిజమే sir! శాకాహారం, మాంసాహారం బట్టి కుల మతలను నిర్ణయించే రోజులు ఎప్పుడో పోయినాయి. కొంతమంది కులాల వారు ఇంట్లో పెద్దవారికి తెలియకుండా తినడం మనం చూస్తూనే ఉంటాం. ఏది ఏమైనా ప్రతీ ఒక్కరి అభిరుచులను,అభిప్రాయాలను ప్రతీ ఒక్కరూ గొరవించలిసిందే. ప్రక్కవారిని చూసి నవ్వుతూ హేళన చేసేవారి సంస్కారహీనత గురించి మనం అనుకోవడం కూడ మన సమయం పాడు చేసుకోవడమే అని నా అభిప్రాయం.రచయత Dr KLV prasad గారికి ధన్యవాదాలు 👌👍🌹🌹

  6. 6

    D. Umashanker

    బాగుంది డాక్టర్ గారూ. మీరు చెప్పింది ఒక నాటి మాటేమో అనిపిస్తోంది. ఈ రోజుల్లో ఆ పట్టింపులు దాదాపు మాయమయ్యాయి. నేను ఫక్తు శాకాహార కుటుంబం లోనుండీ వచ్చినా స్నేహం కారణం కానీండీ, ఉద్యోగరీత్యా కానిండి నాన్ వెజిటేరియన్ అలవాటయ్యింది. కానీ నాపిల్లలు వాళ్ళ పిల్లలూ బలవంతం చేసినా వాళ్లకు అలవాటు కాలేదు. అంటే ఆహార అలవాట్లు వ్యక్తిగతంగా వుండాలి. దానికి మతం కులం రంగులు పోయాగూడడు. అయినా కాలం చాలా పరివర్తన చెందింది చెందుతోంది

    1. 6.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      బాగా చెప్పారు
      కృత జ్ఞత లు

  7. 7

    Shyamkumar Chagal

    ఆహార అలవాట్లు అనేది వ్యక్తిగతం అనేది ఎవరు కాదన లేని సత్యం. అందులో శాకాహారం మాంసాహారం అనేది చాలా చిన్న విషయం అనే చెప్పాలి. దేశ, ప్రాంత, కుటుంబ, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆహారపు అలవాట్లు అనేవి మారిపోతూ ఉంటాయి. ప్రాంతాన్ని బట్టి అక్కడ విరివిగా లభించే ఆహారాన్ని అక్కడ ప్రజ వాటిని ఎక్కువగా స్వీకరిస్తుంటారు. ఉదాహరణకు సముద్ర తీర ప్రాంత ప్రజలు సముద్రాల లో దొరికే జలచరాలని ఎక్కువ తినడానికి అలవాటు చేసుకుంటారు. కొండ ప్రాంతాల్లో దుంప కూర లు ఎక్కువగా లభిస్తాయి. ఈమధ్య వ్యక్తిగత ఆహార జాగ్రత్తలలో భాగంగా ఆరోగ్యరీత్యా శాకాహారులు మాంసారులుగా, మాంసాహారులు శాకాహారులుగా, మరికొందరు వీగన్లుగా మారిపోవడం జరుగుతోంది. మన దేశంలో ప్రజలు కొంతవరకు కొన్ని కొన్ని జంతువులను మాత్రమే మాంసాహారానికి వినియోగిస్తారు.

    విదేశీయులు దాదాపుగా ప్రతి జీవిని తినడానికి అలవాటు చేసుకున్నారు. అయితే వాటిని భారతీయులు మాత్రం తినడానికి ఎంత మాత్రము ఒప్పుకోరు. సరిగ్గా అదే విధంగా శాకాహార్లు కూడా మాంసాహారం తినడానికి ఒప్పుకోరు.
    అయితే మన భారతదేశ సంస్కృతి పరంగా కొన్ని జంతువులను మనము భగవంతుని రూపంగా భావించడం మూలంగా వాడి చంపడం తినడం నిషిద్ధం.
    ప్రతి ఒక్కరూ ఇతరుల వ్యక్తిగత ఆహారపు అలవాట్లని పట్టించుకోకుండా జీవనం కొనసాగించడం మంచిది. ఈ విషయంలో కులం మాత్రమే కాకుండా మతం కూడా ప్రాముఖ్యత వహించడం, ఇతర మతస్తులు హిందువుల మనోభావాలను పట్టించుకోకుండా భగవంతుడి రూపంగా ఆరాధించే కొన్ని జంతువులను వధించడం దాన్ని ఒక హక్కుగా భావించి పనిగట్టుకుని వాటిని వధించి వీడియోల ద్వారా మీడియా ద్వారా పబ్లిసిటీ చేయడం మన దేశం లో జరుగుతున్న , ఖండించదగిన, దురదృష్టకర సంఘటనల్లో ముఖ్యమైనది. వ్యక్తిగత స్వేచ్ఛ అనే ప్రాతిపదిక మీద హిందువుల మనోభావాలను గాయపరిచే విధంగా హిందూ మతానికి వ్యతిరేకంగా వీధుల్లో గోహత్య కొనసాగించడం, మరికొందరు పనిగట్టుకుని ఇలాగే చేస్తామని ఇంకా తింటామని టీవీల్లో పేపర్లలో రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం అమానుషమని చెప్పాలి. ఇలాంటి చర్యలను సమర్థించు కోవడానికి అనుగుణంగా ” ఆహారపు అలవాట్లు మా వ్యక్తిగతం” అనే కొత్త నినాదాన్ని ప్రచురణలు ప్రచారంలోకి తెచ్చారు. ఇది మైనార్టీ మతస్తుల ఓటు బ్యాంకు ను పదిల పరుచుకోవడానికి ఒక వర్గపు రాజకీయ నాయకులు , దేశద్రోహులు ఆడిన నాటకం అని చెప్పాలి.
    ఏది ఏమైనా
    , అతి ముఖ్యమైన అంశాన్ని ఎన్నుకొని దానికి ప్రస్తుతాన్ని జోడించి తనకు నచ్చిన విషయాలను అందంగా మలచి మనం ముందు ఉంచడంలో రచయిత గారు కృతకృత్యులయ్యారని చెప్పాలి. వారికి నా అభినందనలు. సంచిక యాజమాన్యానికి సాంకేతిక నిపుణులకు నా యొక్క ధన్యవాదములు

  8. 8

    Rajendra Prasad

    What you said is very meaningful sir. The eating habits are also exploited by a political party to spread hate and violence for votes. We have to respect other’s eating habits. Judging people by their eating choice is not justified

  9. 9

    Bhujanga rao

    మన రుచులు అభిరుచులు మన స్వంతం విషయంలో వివరణ బాగుంది.ఏది ఏమైనా ఎవరి అలవాట్లు వారివి,ఎవరి అభిరుచులు వారివి మరియు వ్యక్తిగతమైనవి,ప్రాంతాలకు అతీతంగా కూడా ఉంటాయి.ఏది తిన్న మితంగా తినాలి అని అంటారు అది మంచి అలవాటు కూడా.కార్టూనిస్ట్ పైడి శ్రీనివాస్ గారి కార్టూన్ జత చేసిన తీరు బాగుంది సర్.ఆహారపు అలవాట్లకు సంబంధించిన సంచిక అందించిన రచయిత గారికి హృదయ పూర్వక నమస్కారములు🙏

    1. 9.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      భుజంగరావు గారూ
      మీ స్పందనకు ధన్యవాదాలు సర్.

  10. 10

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ?ఆహారపు అలవాట్లు ఎవరివి వారివి.
    శాకాహారులలో కొందరు కొన్ని కూరగాయలు తినరు.ఎందుకు అంటే ఇష్టంలేక అని జవాబువస్తది మాంసాహారులలో కూడా అన్నిరకాల మాంసభులను తినని వారున్నరు.కొందరు చేపలు తినరు కొందరు చికెనే ఇష్టపడుతరూ కొందరు బీఫ్ పోర్క్ ఇష్టపడరు
    మీరు తినకుండా మా అలవాట్లను అవమానిస్తున్నారని గొడవపడి తిన్లని బలవంతం చేయటంతప్పు.
    పరస్పర ఆహార అలవాట్లను గౌరవించుకోవటం అవసరం. అలాకానినాడు గందరగోళమే. మీరే చెప్పినారు మీసోదరి కచ్చిథమైన శాకాహారి.ఎఅందుకు అని అడిగే హక్కు ఎవరికీలేదు అని.మనవారినే మనం అడగలేనప్పుడు సమాజంలో మిగిలిన వారిని ఎట్లా అడు గుతం.
    ఫన్క్షన్లలో ఇది ఇబ్బందికరంగానే వుంటది.కొందరు కఠిన శాకాహారులని తెలిసీ వాదాలు పెట్టుకోవటం.నేను శాకాహారినైనా నాపక్కన మాంసాహారి కూర్చుంటే నేనుభరించగలను..
    కాని ఒకరినొకరూ అవహేళన చేసుకోవటం మాత్రం తప్పు. నేను మాంసాహారం మాత్రమే వడ్డనచేసే ఫన్క్షన్లకూ పోయినప్పుడు తినకుండా వచ్చేవాడిని.అది నాఇష్టం.నన్ను మాంసాహారం తినమనేహక్కు ఎవరికీ లేదు అట్లనే మీరెందుకు మాంసాహారంతింటున్నారని అనే హక్కు నాకూ లేదు.
    కావలసింది పరస్పర గౌరవ మర్యాదలు. అంతే.ఇది ఒక చర్చనీయాంశం కావటమే విషాదం అని నా అభిప్రాయం.
    —రామశాస్త్రి

    1. 10.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      శాస్త్రి గారు ధన్యవాదాలండీ .

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!