రమ్యభారతి సాహిత్య త్రైమాసపత్రిక ఆధ్వర్యంలో నిర్వహించబడిన 14వ జాతీయస్థాయి చిన్న కథల పోటీలలో విజేతలకు సోమేపల్లి పురస్కార ప్రదానోత్సవ సభకు ఆహ్వానం.
తేది: 23 జూలై 2023 ఆదివారం ఉ. 10 గంటలకు
వేదిక:
శ్రీ పద్మావతి కళ్యాణ వేదిక, శ్రీ వేంకటేశ్వర దేవస్థాన ప్రాంగణం, బృందావన్ గార్డెన్స్, 5వ లైను, గుంటూరు
సభా నిర్వహణ:
డా॥ వెలువోలు నాగరాజ్యలక్ష్మి గారు, ప్రముఖ సాహితీవేత్త
ముఖ్య అతిథి:
శ్రీ వల్లూరు శివప్రసాద్ గారు, ప్రధాన కార్యదర్శి, ఎ.పి.అభ్యుదయ రచయితల సంఘం
గౌరవ అతిథి:
శ్రీ చిటిపోతు మస్తానయ్య గారు, అధ్యక్షులు, దేవాలయ కమిటీ
పోటీ న్యాయనిర్ణేత:
శ్రీ శ్రీకంఠస్ఫూర్తి గారు, ప్రముఖ కథా రచయిత
పురస్కార ప్రదాత:
శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారు ప్రముఖ కవి
***
14వ జాతీయస్థాయి ‘సోమేపల్లి’ పురస్కార విజేతలు:
ప్రథమ పురస్కారం:
శ్రీమతి బి. కళాగోపాల్, నిజామాబాద్. కథ: ఆకుపచ్చని పొద్దు
ద్వితీయ పురస్కారం:
శ్రీ బి.వి.రమణమూర్తి, మధురవాడ. కథ: విత్తు
తృతీయ పురస్కారం:
శ్రీ మల్లారెడ్డి మురళీమోహన్, విశాఖపట్నం. కథ: వెన్నెల దీపం
ప్రోత్సాహక ఉత్తమ పురస్కారాలు:
కథా ప్రేమికులందరికీ ఇదే మా ఆహ్వానం
– చలపాక ప్రకాష్ సంపాదకుడు,రమ్యభారతి
You must be logged in to post a comment.
సా. మా. కి ఆ వైపు!
అడివి బాపిరాజు గారి సృజనాత్మక విరాట్ స్వరూప దర్శనం-1
శ్రీ సీతారామ కథాసుధ-11
జ్ఞాపకాల తరంగిణి-35
జీవన రమణీయం-56
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఉగాది పురస్కారాల ప్రదానం – వార్త
తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర-36
నూతన పదసంచిక-39
కన్యాశుల్కం నాటకాన్ని తెలుగువాళ్లెవరూ సరిగ్గా అర్థం చేసుకోలేదా? – పుస్తక సమీక్ష
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *👏👏 Keep moving the story..*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Best wishes to you & your friends and supporters..🙌*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: * Your episodes are going very nice .👍*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Your story is moving consistently. keep it up 👍.*
ఇది జబీనా గారి స్పందన: * Prasuna ne vidyardi jivetam gurtu pettukoni yenta baga rasavamma 👌👏 *
All rights reserved - Sanchika®