సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    sagar

    చాలా సంతోషం సర్. అభినందనలు సరళమేడం గారు.
    మంచి రచయితను సంచిక ద్వారా పరిచయం చేసినందుకు ధన్యవాదములు సర్ .

  2. 2

    Sarala శ్రీ లిఖిత

    ధన్యవాదాలు 🌹 సాగర్ గారు

  3. 3

    MV Satyaprasad

    సరళ గారూ,
    మీ కవితా ధోరణి ప్రశంసనీయం . మాలాంటి సామాన్య మానవులకు కూడా అర్ధ అయ్యేట్లు వ్రాసే మీకవితలు అద్భుతం. సమాజం లో ఉన్న సమస్యల మీద కవితలు రాయడం ఇష్టం అన్నారు , ఇది చాలా అవసరం అని భావిస్తున్నాను. ప్రేమలు, విరహాలు, పూలు, చెట్ల మీద కవిత లు కాకుండా , పాఠకులను స్ఫూర్తిమ్ప చేసే కవితలు సమాజానికి మీరు అందించగలరని భావిస్తున్నాను.
    ముఖ్యం గా KLV ప్రసాద్ గారు మీ గురువు గారే మిమ్మల్ని ఇంటర్వ్యూ చెయ్యడం మీ అదృష్టం. మీ భావనలు, మీ ఆలోచనలు , అభిప్రాయాలు చాల బాగున్నాయి. ” సంచిక ” మ్యాగజైన్ వారు మీ లాంటి కవులను, దానితో పాటుగా కొత్త గా కధలు వ్రాసే రచయితలను ప్రోత్సహించడం చాలా సంతోషకరం.

  4. 4

    Padma

    శిశువులను,పశువులను కూడా అలరిచేదిగా ఉండాలి అన్నారు గానం
    అలాగే కవిత్వం కూడా సామాన్య మానవులకి కూడా అర్థం అయ్యేలా ఉండాలి.అందులోనే అందం ఉండాలి.
    సరళ గారు రాసే కవిత్వం అలా అందంగా ఉంటుంది. ఆమె చిత్ర లేఖనం, flower arrangement, ముగ్గులు కూడా బాగుంటాయి. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన సరళ గారిని ఇలా పరిచయం చేయడం అభినందనీయం.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!