సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    స్థిరమైన పట్టుదలతో క్రమశిక్షణ గల జీవితం. నరసింహయ్య గారి పోరాట పథం ద్వారా ఈ వారం కథనం మేరకు భారతీయుల ధర్మసంకట పరిస్థితి ప్రతినిధిగా కర్తవ్యం విషయంలో బాధ్యతాయుత ప్రభుత్వం కోసం పోరాటం. ప్రతితరం లోను స్ఫూర్తి నింపేవి ఆయన మాటలు, వెలకట్ట లేనివి. స్వాతంత్య్రం కోసం పోరాడిన మనస్తత్వం. ధర్మసంకట పరిస్థితి చలో మైసూరు. ధర్మసంకట పరిస్థితి వివరణ. అకారణహింస, ప్రాంతీయవాదం గల నేటి పరిస్థితులు. బాధ్యతాయుత ఉద్యమ ప్రబోధకారులను ఆత్మవిమర్శ చేసుకుని సాగాలని చెప్పి ఆత్మకథగా మనసుకు ప్రశాంతత కలిగించే గొప్ప రచన చదివిన అనుభూతిని కలిగించింది.
    జొన్నలగడ్డ మార్కండేయులు పేరవరం, తూ. గో. జిల్లా

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!