సంచికలో తాజాగా

Related Articles

21 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు
    –డా కె.ఎల్.వి.ప్రసాద్
    హన్మకొండ/సఫిల్ గూడ

    Reply
  2. 2

    Sagar

    మంచి ఉపదేశంతో కూడిన వ్యాసం సర్. నిజమే లేనప్పుడు వాటి కొరకు వేంపర్లాడటం మాని, మన జాగ్రత్తలో మనం ఉండటమే అసలైన బాధ్యత అని మీ రచన తెలియచేస్తుంది. చెప్పడమే కాక చేసి చూపించే మీ నిర్వహణ ముదావహం.ధన్యవాదములు సర్.

    Reply
  3. 3

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    వస్తువు లేనప్పుడే,విలువతెలు స్తుంది !… ముందు చూపులేని మనిషి పాస్చాత్తాప పడక తప్పదు… !👏👏👏👏👏👌👍✌️
    —కోరాడ నరసింహారావు
    విశాఖపట్నం

    Reply
  4. 4

    Bhujanga rao

    జ్ఞాపకాల పందిరి 134 లో నీళ్లు..నీళ్లు..!సంచికలో నీటిని జాగ్రత్తగా పొదుపుగా ఎలా వాడుకోవాలో మీరు ఆచరించి చూపించిన విధానం బాగుంది.మానవుని నిత్య జీవితంలో నీరు ఎంతో ముఖ్యమైనది, అయినప్పటికీ నీటికి ఇవ్వవలసిన ప్రాధాన్యతను ఇవ్వడంలేదు. రాజకీయ నాయకులు వారి స్వార్ధం కోసం, వారి మనుగడ కోసం,ఉచితాల కోసం ప్రజలను మభ్యపెట్టి, ప్రజల అవసరాలను మరియు రాష్ట్ర అభివృద్ధిని మర్చిపోయి,ధీర్గకాలిక ప్రయోజనం కలిగే పథకాలకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నారు ఇది అక్షరాలా నిజం సర్.ఇది ఏమైనా ప్రజలలో మార్పు రావాలి సర్.మంచి విషయాలు అందిస్తున్న మీకు ధన్యవాదములు డాక్టర్ గారు🙏

    Reply
    1. 4.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      కృత జ్ఞత లు
      భుజంగరావు గారూ.

      Reply
  5. 5

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    నీటి సత్ వినియోగము , వ్యర్థంచేయకుండా వుండటం.నీటి పొదుపు గురించి ఆచరణీయమైన విషయాలు చాలాబాగా చెప్పినారు ధన్యవాదాలు. సర్
    నీరు ,గాలి మనిషిమనుగడకు అతి ముఖ్యమైన వి .వాటిని ధుర్వినియోగంచేస్తే తరువాత పశ్చాత్తాపపడటం మనవంతే
    -నాగిళ్ళ రామ.శాస్త్రి
    హన్మకొండ.

    Reply
    1. 5.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      శాస్త్రి గారు
      హృడయ పూర్వక
      ధన్యవాదాలు.

      Reply
  6. 6

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    నీటి పొదుపు గురించి స్వంత ఉదాహరణ తో చక్కగా వివరించారు అన్నయ్య గారు
    —జయ.అలెగ్జెండెర్
    సఫిల్ గూడ

    Reply
    1. 6.1
  7. 7

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మూడోవ ప్రపంచ యుద్ధం అంటూ వస్తే అది నీటి గూర్చే అని ఎందరో విశ్లేషకులు చెబుతున్న మాట దీన్ని బట్టి ఇది ఎంత తీవ్రమైన సమస్యో మనం ఊహించవచ్చు.మీరు ఈ రోజు ప్రస్తావించిన అంశము నిజంగా చాలా చాలా ఆవశ్యకమైనది సర్.నీటి వృధా…నీటి లేమి ఈ రోజు మనం ఎదుర్కొంటున్న సమస్య మీరు చెప్పినట్టు ఇది సామాజిక బాధ్యతగా తీసుకోవాలి ప్రతి ఒక్కరూ.ఇప్పటికే నీటిని కొనుక్కుంటున్నాం.నీటి వనరులు వృధాతో పాటు వాటిని పూడ్చేసి నిర్మాణాలు చేపట్టడం కూడా అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి.నీరు పోయే దారి లేనప్పుడు అది మనల్నే ముంచేస్తుంది.నీరు ఊరే అవకాశం లేనప్పుడు అది మన భవితనే మింగేస్తుంది.నీటిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది.గుక్కెడు నీళ్లకోసం ఎంతో దూరాలకు పోయే వారి స్థితిని అర్ధం చేసుకుని అట్టి స్థితి మనకు,మన ముందు తరాల వారికి రాకుండా ఉండాలంటే నీటి పొదుపు…పచ్చదనం పెంపుదల ఒక్కటే మార్గం.మీ వ్యక్తిగత బాధ్యత గూర్చి తెలుసుకొని ఎంతో నేర్చుకున్నాం సర్.మీ నీటి పొదుపు పద్ధతులకు నమస్సులు.మీ ఇంటి పచ్చదనానికి అభినందనలు సర్🙏💐💐
    —నాగ జ్యొతి శేఖర్
    కాకినాడ.

    Reply
    1. 7.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ విశ్లేషణ బావుంది.
      ధన్యవాదాలు.

      Reply
  8. 8

    శ్యామ్ కుమార్ చాగల్

    మా ఇంట్లో పెద్ద వాళ్ళు అనే వారు ‘ నీళ్లు వృధా చేస్తే డబ్బులు అదే విధంగా పోతాయి , కాబట్టి నీటిని జాగ్రత్తగా వాడుకోవాలి అని. చాలా కరవు దేశాల్లో పడే అతి తక్కువ వర్షపు నీటిని అవి దాచుకుంటూ అతి జాగ్రత్తగా వాడుకుంటారు.
    మన దేశం లో మాత్రం నీటి దుర్వినియోగం అత్యధికమే. అంతేకాదు వర్షపు నీటి విలువ కూడా సాధారణ జనాలకు ఇసుమంత కూడా తెలీదనటం లో అతిశయోక్తి లేదు. మనం చూస్తూనే వున్నాం గోదావరి నది నీళ్లు ప్రతీ సంవత్సరం సముద్రం లో ఎన్నో లక్షల క్యూసెక్కులు ,ఎలా కలుస్తున్నాయి. ఇప్పుడిప్పుడు కొంత వరకూ అలా వృధాగా పోయే నీరు ను ఒడిసి పెట్టె ప్రయత్నం కొద్దీ మాత్రంగా జరుగుతోంది.
    మరి కొన్ని దేశాలలో అయితే సముద్రపు నీటిలోనుండీ ఉప్పు ను వేరు చేసి మంచి నీటిని ప్రజల అవసరాలకు వాడుతున్నారు. ఆ ప్రక్రియ చాలా డబ్బుతో కూడినదని వేరేగా చెప్పవలసిన అవసరం లేదు. ఇప్పుడిప్పుడే నదీ జలాల సమస్య తో మన దేశం లో రాష్ట్రాల మధ్య జరిగే రాజకీయ యద్దాలు చూస్తూనే వున్నాం. భగవంతుడి దయ వల్లవర్షాలు విస్తారంగా కురవబట్టి గానీ ,లేని పక్షం లో జరిగే దుష్పరిణామాలు మన ఊహ కందనివి.
    మన రాష్టాన్ని తీసుకుంటే, గోదావరి పైన, కృష్ణ నది పైన వేరే రాష్ట్రాలు కట్టిన నీటి ప్రాజెక్టుల తో మనకు నీరు రాకుండా ,బాగా వర్షాలు పడి అవి నిండి పోనీ పొరలే వరకూ వరకు మన జలాశయాలు ఎండి పోయి మనం నిశ్శయంగా చూస్తుండిపోయిన రోజులున్నాయి.. ఈ విషయం యొక్క ప్రాధాన్యతను తన అనుభవాన్నీ జోడించి జ్ఞాపకాల పందిరి రూపం లో మనకు అందించిన డాక్టర్ కె ఎల్వి ప్రసాద్ గారికి, సంచిక కు నా అభినందనలు

    Reply
    1. 8.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      చాలా బాగా రాసావు మిత్రమా
      నీ విశ్లేషణ బాగుంది.వ్యాసానికి సరియైన స్పందన.
      కృత జ్ఞత లు.

      Reply
  9. 9

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాల పందిరి 134 లో నీటి అంశంపై మీ అభిప్రాయాలను చక్కగా తెలిపారు. మనిషి బతకడానికి నీరు ఎంతో అవసరం. మీరు చెప్పనట్టుగా, నాగార్జునసాగర్ లాంటి భారీ ప్రాజెక్టులు మన తెలుగు రాష్ట్రాలకు ఎంతో ఉపయోగకరం. ఆ ప్రాజెక్టును అందించే నీటి వలన ఇరు రాష్ట్రాల్లో పంటలు బాగా పండుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వేసవిలో నీటి ఎద్దడి సమస్య ఎదుర్కుంటున్నాయి. చెరువులు ఎండిపోతున్నాయి. కొన్ని గ్రామాల్లో కలిసికట్టుగా గ్రామప్రజలు సాంకేతిక పరిజ్ఞానం సాయంతో నీటిని ఒడిసి పట్టి ఆ గ్రామాన్ని సస్యశ్యామలంగా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. ప్రభుత్వాలు ఈ విషయంపై దృష్టి సారించాలి. మహారాష్ట్రలో పానీ పథకం ఇటువంటిదే. ప్రభుత్వ సహకారంతో ఎన్నో గ్రామాల్లో నీటి ఎద్దడిని పరిష్కారించారు. మీరు చక్కటి సూచనలు ఇచ్చారు. అభినందనలు.
    –జి.శ్రీనివాసా చారి
    కాజీపేట.

    Reply
    1. 9.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ చక్కని
      స్పందనకు
      ధన్యవాదాలండీ
      చారి గారూ…

      Reply
  10. 10

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మంచి సందేశం సార్. నిజంగా భవిష్యత్తులో మండే సమస్య
    —-డా.డి.సుజాత
    విజయవాడ.

    Reply
    1. 10.1
  11. 11

    Sunianu6688@gmail.com

    మంచి నీరు వృధా కాకుండా ఎలా సద్వినియోగం చేసుకోవాలో రచయిత గారు స్వయంగా పొదుపు గా వాడుతూ పాఠకులకు చెప్పడం అభినందనీయం.నేను నా వృత్తిరీత్యా కొన్ని సంవత్సరాలు రాయలసీమ లో వుండడం వలన నీటిని ఎలా పొదుపుగా వాడాలో నాకు బాగా అలవాటు అయింది. రచయిత గారికి అభినందనలు👌👌👍👍👍💐💐💐

    Reply
    1. 11.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందనకు
      కృత జ్ఞత లు మేడం

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!