సంచికలో తాజాగా

Related Articles

9 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    A story on index finger..well narrated and an interesting reading. Congrats! And thanks…
    A. Raghavendra Rao

  2. 2

    Dr.. Vivekanand Rayapeddi

    చాలా బాగుంది. ఆలోచింపజేసేలా ఉంది. ఇప్పటికైనా చూడు వేళ్ళు ఉన్నవారు భయం వీడి ఐక్యత గా ఉంటే వాళ్ళ గ్రహాన్ని, వాళ్ళ ఆస్థిత్వాన్ని వాళ్ళు కాపాడుకోగలరు లేదంటే చరిత్రలో కలిసిపోయిన ఎన్నో నాగరికతల లాగ అదృశ్యం అవుతారు.
    చివర్లో తల్లి పాత్ర చెప్పిన సందేశం ఆశావహంగా ఉంది.
    రచన యొక్క పరమోద్దేశం అదే కదా.

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    బాగా రాశారు. ఏ విమర్శలు చేయకుండా. 👏👏🙏😊
    జి. ప్రమీల

  4. 4

    జి.వి.శ్రీనివాస్

    రచయిత సాంజిక సృహ, సమాజం పట్ల బాధ్యత కలిగి ఉంటే ఇదిగో ఇలాంటి అద్భుతమైన కథలే మొలుస్తాయి. విషయాన్ని సూటిగా బుర్రలో నాటుతారు. మంచి కథకులు పేరు పొందిన కస్తూరి మురళీకృష్ణ గారికి మరోసారి అభినందనలు

  5. 5

    ఎ.కె.ప్రభాకర్

    మంచి కథ రాశారు మురళీ! చూపుడు వేలు అవసరాన్నీ దాన్ని విచక్షణతో ఉపయోగించాల్సిన అనివార్యతనీ బ్యాలెన్స్ చేస్తూ ప్రతీకాత్మకంగా చెప్పారు.
    చూపుడు వేలు ఉన్నవాళ్లే ఇప్పుడు దేశానికి కావాలి.

  6. 6

    V.A.Padmanabham

    మురళీ కృష్ణ గారు రచించిన చూపుడు వేలు కథ చాలా బాగుంది. అభినందనలు.

  7. 7

    జీకెఎస్

    చూపుడువేలు కేవలం చూపించడమే కాదు.. చరిత్రలను తవ్వి తిరగ రాయగలదని ఆశిద్దాం..
    మురళీ కృష్ణ గారికి అభినందనలు

  8. 8

    G. S. Lakshmi

    అంతర్లీనంగా ఉన్న అర్ధం అర్ధమయింది. మెడమీదకు కత్తి రాకుండా చూపుడువేలు పెంచుకునే పరిజ్ఞానం పెంపొందించుకోవాలి..

  9. 9

    bhaskar

    good story mirroring the state of affairs since pre independence.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!