సంచికలో తాజాగా

Related Articles

7 Comments

  1. 1

    Guru Prasad

    From J GuruPrasad
    Fantastic narration by smt Shyamala garu regarding child hood days and colourful balloons

    From J GuruPrasad

    Reply
  2. 2

    ఇలపావులూరి వెంకటేశ్వర్లు

    మనమే కాదు మన ముందు తరాల వారు మన తరువాత వారు ఆ తరువాత వారు ఇలా తరతరాలుగా బెలూన్ ని చూడగానే కావాలని కోరుకోని వారుండరు. ఆడుకోని వారుండరు. ఒక్కసారి బాల్యం లోనికి తీసుకెళ్ళిన రచయిత్రి గారికి అభినందనలు.

    Reply
  3. 3

    Mramalakshmi

    బెలూన్ రచన బాగుంది.హాట్ ఎయిర్ బెలూన్ సఫారీ గురించి, మరెన్నొ తెలియని విషయాలు ఈ రచన ద్వారా తెలిశాయి. శ్యామల మేడం గారికి ధన్యవాదములు. 👌💐

    Reply
  4. 4

    Deepa

    Enjoyable read! Reminded me of childhood ballon experiences 🙂

    Reply
  5. 5

    GNMURTY

    బెలూన్ల గురించిన వ్యాసం చాలా బాగుంది.
    తెలియని కొత్త విషయాలు వ్రాసారు.రచయిత్రి గారికి అభినందనలు

    Reply
  6. 6

    Dr.Ch.Nagamani

    Vivid and appealing narrative on history of balloons, their multiple uses and how they create careers with relevant illustrations. No surprise that as balloons symbolize joy and festivity they are loved by young and old alike. Congratualtions to the writer.

    Reply
  7. 7

    Bhramara

    బాల్యంలో ప్రతి ఒక్కరికీ ఎంతో ఇష్టమైన బెలూన్ల గురించి విపులంగా వివరించడం చాలా బాగుంది. చిన్నప్పటి రోజులతోపాటు మా పిల్లల బర్త్ డే పార్టీలూ గుర్తుకొచ్చాయి. బెలూన్
    సఫారీ, బెలూన్ ఫెస్టివల్ గురించిన విశేషాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ‘గాలిబుడగ జీవితం’ వంటి తాత్విక కోణం ఆలోచింపజేసేదిగా ఉంది. మంచి ఆర్టికల్ అందించిన రచయిత్రి శ్యామలగారికి ప్రత్యేక అభినందనలు. 💐💐🙏

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!