సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    gdkyyprml@gmail.com

    మీనాకుమారిని ఆమే అమోఘమైన నటనను గుర్తుచేశారు నాగలక్ష్మి గారూ..ధన్యవాదములు

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    మీనాకుమారి గురించి చాలా విషయాలు తెలియ జేసారు. ఒక గొప్ప నటి సావిత్రి లా. మిస్సమ్మ హిందీ లో ఆమె సావిత్రిని అలాగే అనుసరించారు.
    నటన అనేది ఆమెకు దేవుడిచ్చిన బహుమానం.
    Nenu article chaala interesting gaa chadivaanu..aame swaramlo husk untundi…
    మీకు అభినందనలు.
    A. Raghavendra Rao

  3. 3

    Alluri Gouri Lakshmi

    మహా నటి..బహుముఖ ప్రజ్ఞాశాలి మీనా కుమారి గురించి సంపూర్ణంగా వివరించారు..We all must be thankful to Nagalakshmi..

  4. 4

    Jhansi Lakshmi

    అద్బుత నటీమణి,గాయని,కవయిత్రి, కాస్ట్యూమ్ డిజైనర్,ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన మీనాకుమారి గారి జీవిత చరిత్ర ను హృద్యంగా అందించారు..పైకి కనిపించే మెరుపుల వెనుక అంతులేని విషాదం ఉంటుంది అనటానికి అవిడ జీవితం ఒక ఉదాహరణ.గొప్ప నటిగా మాత్రమే తెలిసిన మాకు వారి జీవితం లో వివిధ పార్శ్వాలను పరిచయం చేసిన మీకు ధన్యవాదాలు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!