సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    రాయ పెద్దీ అప్పా శేషశాస్త్రి

    లిఫ్ట్ అన్న తమిళ హారర్ సినిమా కు డాక్టర్ రాయ పెద్ది వివేకానంద రివ్యూ చదివాను. ఆ తరువాత సినిమా కూడా చూశాను. రివ్యూలో రాసినట్లుగానే సినిమాలు భయం కలిగించే సంఘటనలు అనేకం కనిపించాయి. వికృతమైన కండ్లు, నెత్తురు ఓడే నాలుక, వికార వికృతమైన దృశ్యాలు చూపకుండానే పాఠకుల్లో భయోత్పాతాన్ని కలిగించ గలిగింది ఈ సినిమా. సినిమా సమీక్ష చాలా చక్కగా రాశారు. రచయితకు నా హృదయపూర్వక అభినందనలు.
    ఇట్లు,
    భవదీయుడు రాయ పెద్ది అప్పా శేషశాస్త్రి, రిటైర్డ్ ప్రిన్సిపాల్, ఆదోని.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!