సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    కందుకూరి మనోహర్

    తుమ్మల పల్లి వాణీ కుమారి గారి సమీక్ష చదివి ఆనాటి మీ ఆదరణ సభలో {ఉస్మానియా} మళ్ళీ కూర్చున్న అనుభూతి పొందాము. వారు చాలా చక్కటి వివరణలతో పరిశోధన గ్రంధాలకు పనికి వచ్చే చక్కటి వ్యాసం చేశారు అని అంటాను.
    మీ అనుభవాన్ని అపార విజ్ఞానాన్ని రంగరించి తయారు చేసిన జాతికి మీరిచ్చిన మచ్చు తునక ‘జాతి విపంచీ గానం ‘ అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు . వాణి కుమారి సమీక్ష ఆచార్య ముది గొండ వీరభద్రయ్య గారి వీణా గానానికి బాణీ సమకూర్చింది. యిది వుంది యిది లేదనకుండా గురువు గారు రాసిన ప్రతి పంక్తిని చరణాన్ని పదాన్ని అక్షరానీ వాక్యాన్ని ఎక్కడ వదలకుండా కావ్యానంతా చిలికి వెన్నెలాంటి సమీక్ష నందిoచిన వాణీ గారు ధన్యులు, గురువు గారి ఆశీర్వాదాలతో మెరికి ల్లాoటి సాహిత్య ప్రియులు పుట్టుకొస్తారు అనడానికి యిది చక్కటి ఉదాహరణగా చెప్పవచ్చు.
    చాలా రోజుల తర్వాత ఒక చక్కటి గురువు గారి గానం విన్నామనే సంతృప్తి, అందరినీ మేలుకొలుపే భూపాల రాగం యిది అని ఘంటా పదంగా చెప్పవచ్చు.
    కందుకూరి మనోహర్

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!