సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    Jhansi Lakshmi

    గాంధీబురిగా పేరొందిన మాతంగిని జీవితం రోమాంచితం!మీరు అవిడ గురించి వ్రాయకపోతే ఆ మహోన్నత త్యాగమూర్తి గురించి తెలిసేదె కాదు.బాల్యంలో భర్తను పోగొట్టుకుని చైతన్యం అణువణువునా నింపుకునీ దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన వీర వనిత జీవిత చరిత్రను మా ముందుంచిన మీకు ఆ మహానుభావురాలికి హృదయ పూర్వక నమస్సులు…
    నేటి యువతరంలో అవిడ చూపిన దేశభక్తితో ఇసుమంతైనా చూపితే భారతదేశం మహోన్నత స్థానంలో ఉంటుంది

    Reply
  2. 2

    Prameela Gadikoyya

    జీవితాంతం స్వాతంత్య్ర ఉద్యమమే ఊపిరిగా పోరాటం సాగించి వీరమరణం పొందిన శ్రీమతి మాతంగిని హజ్రా….మీరు చేసిన త్యాగాలు విలువ కట్టలేనివి. మీ రుణం తీర్చు కోలేనిది. మీ జయంతి రోజు మిమ్మల్ని స్మరిస్తూ…వేవేల వందనాలు సమర్పిస్తున్నా..

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!