సంచికలో తాజాగా

Related Articles

7 Comments

  1. 1

    Deepa

    Absolutely entertaining and informative read!

  2. 2

    Guru Prasad

    Excellent narration and informative
    From J Guru Prasad

  3. 3

    GNMURTY

    Madam
    The today topic about kalalu means pens is quite informative and interesting.
    Lot of hard work has been done before putting on paper.
    Since this article is related to her autobiography,the pen has shown its caliber
    Congrats to writer for her talent in portraying this article on pen
    which is mightier than sword

  4. 4

    డా.సిహెచ్.సుశీల

    ఎక్కడ ఆదిమానవుడి రాతి ములుకు… ఎక్కడ ఆరుద్ర ఆత్రేయ కలం పేర్లు… ఎటునుంచి ఎటు తీసుకువెళ్తారు శ్యామల గారు!! అన్నిటిలో అంతరాత్మను దర్శించటం ఎంత గొప్ప విషయం!! నేనైతే వచ్చే వారం అచేతనాలు ఏమున్నాయి, ఏమి రాస్తారా అని ఊహించుకుంటూ ఉంటాను ప్రతి వారం.

    1. 4.1

      కొల్లూరి సోమ శంకర్

      This is comment by Mrs. J. Syamala
      నా కాలమ్ శ్రధ్ధగా చదివి, స్పందించిన మీకు అనేకానేక ధన్యవాదాలు. 🙏

  5. 5

    Mramalakshmi

    కత్తి కన్నా కలం గొప్పది.కలం వాడకానికి ముందు నుంచి ఇప్పటి కాలంలో వాడే బాల్ పాయింట్ పెన్ వరకు కలం చరిత్ర అవి ఎన్నిరకాలు ఏఏ కాలల్లో వేటిని ఉపయోగించి రాసేవాళ్లు అన్ని సోదాహరణంగా వివరించిన శ్యామల మేడం గారికి ధన్యవాదములు 👌💐

  6. 6

    ఇలపావులూరి వెంకటేశ్వర్లు

    కత్తి గొప్పదా కలం గొప్పదా అన్న అంశం మీద చిన్నతనంలో బడిలో మాట్లాడమనేవారు. అంతటి చరిత్ కలిగిన విషయం గురించి ముఖ్యంగా కలం దాని చరిత్ర గురించి తనదైన శైలిలో వ్యాస రూపంలో అందించిన రచయిత్రి శ్రీమతి శ్యామల గారికి అభినందనలు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!