సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    Anil అట్లూరి

    శిరీష గారి సాహిత్యాభిమానాన్ని వ్యక్తిత్వాన్ని చక్కగా ఆవిష్కరించావు, శంకర్.

  2. 2

    నండూరి సుందరీ నాగమణి

    సోమ శంకర్, శిరీష గారి గురించి ఎంతో చక్కగా వ్రాసావు. మా పరిచయం తక్కువే అయినా అక్కయ్య అంటే నాకు చాలా ఇష్టం. అతి త్వరగా మనలనందరినీ వీడి వెళ్ళిపోయారు ఆమె. మీ ఇరువురి అనుబంధం గురించి తెలుసుకోవటం చాలా ఆనందాన్ని కలిగించింది. అదే సమయంలో ఆవిడ పడిన బాధకు కన్నీళ్ళు కూడా వచ్చాయి. శిరీషక్క ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ నివాళులు అర్పిస్తున్నాను.

  3. 3

    Gayathri

    It shows how much you respect and like Sirisha Garu. I really liked the way you described Sankar. I pray to God to Rest Her Soul in Peace. 🙏

  4. 4

    శీలా సుభద్రాదేవి సుభద్రా

    కొల్లూరి సోమశంకర్ గారూ
    నేను దాసరి శిరీష గారి రచనలు గురించి వ్యాసం రాస్తున్నాను.మనోవీధి, దూర తీరాలు నాదగ్గర ఉన్నాయి.మీరు మరో కథలు పుస్తకం ప్రచురణ లో సహకరించినట్లు రాసారు.దానిని నాకు అందజేసే ఏర్పాటు చేయగలరా?
    అభినందనలు

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!