సంచికలో తాజాగా

Related Articles

7 Comments

  1. 1

    Jhansi Lakshmi

    మేడం మీరు రాసి ఉండకపోతే ఒక గొప్ప స్త్రీ మూర్తి జీవిత చరిత్రను మిస్ అయ్యేదాన్ని..!
    ఆమెలోని ఆ చైతన్యం మానవీయ కోణం నన్ను ఆశ్చర్య చకితురాల్ని చేసింది!
    ఆమె తండ్రి అంత గొప్ప వ్యక్తి అని కూడా తెలియదు!మన తెలుగు యువతి అందాల ప్రపంచంలో సాధించిన విజయాలు చాలా గొప్పవి!వైవాహిక జీవిత వైఫల్యం బాధించింది..!దగాకోరు మనుషులు అప్పుడు ఇప్పుడు కూడా ఉన్నారని అర్థమైంది!మనం జాగ్రత్త పడాలి అనే జీవిత పాఠాన్ని నేర్పిన ఆమె గొప్ప మని ‘ షి ‘

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    I had seen her movie Anuradha many times. I liked the story. I had also seen her movie The taste Jain pyarke..
    Well written and so much of information which we don’t know have been given. I enjoyed reading the life but saddened at her plight.
    Thank you for sharing.
    A. Raghavendra Rao

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    సినీ ఫీల్డ్ లో లీలానాయుడు ఒకామె ఉందని నాకు తెలీదు. మీవ్యాసం ద్వారానే తెలుసుకున్నాను. ఆమె సినిమాలు తొమ్మిదే ఐనా తొమ్మిది తరాలవారూ గర్వించదగిన సినిమాలు. అభినందనలమ్మా
    డా. వి. ఆర్. రాసాని

  4. 4

    Prameela

    శ్రీమతి లీలానాయుడు మూలాలు మన ఆంధ్ర ప్రదేశ్ కావటం మనకు గర్వకారణం. ఒక చిన్న వ్యాసంతో శ్రీమతి లీలా నాయుడు గారి జీవిత చరిత్ర అంతా మన కనులముందు ఉంచారు నాగలక్ష్మి గారు. ఇలాంటి ప్రముఖుల జీవిత చరిత్రల నుండి ఈ తరంవారు నేర్చు కోవాల్సిన జీవిత పాఠాలెన్నోవున్నాయి.

  5. 5

    rushitha1234.shanmukhi@gmail.com

    నిజం గా ఈ తరం వారికి ఒక గుణపాఠం ఆవిడ జీవితం.విద్యావంతురాలు , నాగరికత తెలిసిన వ్యక్తి అయినా కూడా ఇతరులను నమ్మి మోసపోయారు…ఈవిడ జీవితం లో జరిగిన ప్రతి విశేషం ఒక పాఠం ల ఉంది.మీ వల్ల మరో గొప్ప మహిళామణి ని గురించి తెలుసుకోగలిగాను…ధన్యవాదములు మేడం🙏🙏💐💐

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    విధికి ఎంతటి వారైనా తల వంచాల్సిందే అనేది లీల గారి జీవితం ద్వారా తెలుస్తోంది.ఆమె గురించి మాకు తెలుసుకునే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు మేడమ్. 🙏
    వి. జయవేణి

  7. 7

    Alluri Gouri Lakshmi

    ఇంత గొప్ప నటీమణి గురించి నాకు తెలీదు.Many many thanks Lakshmi..I will watch one movie of Leelaajee..

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!