సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    Sarasi

    విహారి గారు నా రెండు పుస్తకాలలో హాయిగా విహరించి, ఆ ఆనందాన్ని విస్తారంగా వివరించి పాఠకులకు అందించారు. కరోనాకి మనం భయపడకూడదు మనమే కరోనాని భయపెట్టి, దానిని అభాసు/నవ్వులపాలు చెయ్యాలని చేసిన ప్రయత్నం ఆ పుస్తకాలు. వలసినవారు నన్ను సంప్రదించగలరు. విహారి గారి వంటి ఓ సుప్రసిద్ధ సాహితీమూర్తి ప్రశంసించినందుకు ఎంతో ఆనందంగా వుంది. వారికి మనసా ధన్యవాదాలు తెల్పుకుంటున్నాను.

  2. 2

    Valliswar G BSNL Mobile &

    ఎంతటి చికాకులోనయినా మనసుని ఉల్లాసంలో ముంచెత్తేలా సరసి కుంచె పరుగులు తీసిన కొరోనా కితకితల గురించి నేను రాయాలనుకుంటూ ‘ముహూర్తం వెతుకుతుంటే’
    విహారిగారి కలం నుంచి జలపాతంలా వచ్చేసింది.
    ఎంత అందంగా మనసుకి గిలిగింతలు పెట్టేలా రాశారు!
    సూర్యుడు వచ్చేశాక దివిటీ పనేముంది ?
    నిజం.
    సరసి మహా గడు (గీత) సరి ….
    ఈ రచనలు చదివి
    నవ్వుని దాచుకోవాలనుకుంటే మూతి గోచీ సరిపోదు. ముఖానికి అద్దం తొడుగు పెట్టుకోవాలి.

    1. 2.1

      Sarasi

      ధన్యవాదాలు వల్లీశ్వర్ గారూ

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!