సంచికలో తాజాగా

Related Articles

32 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఒక వృద్దురాలు రాధ మ్మ
    మానసిక పరిస్టితిని,చుట్టూ అల్లుకునె సమస్యలు
    రక్త సంబంధీకుల ఆందోళన, కళ్లకు కట్టినట్టు
    రచించారు ఝాన్సీ గారు.
    రచయిత్రికి
    అభినందనలు.

    1. 1.1

      Jhansi koppisetty

      ధన్యవాదాలు డాక్టరుగారూ🙏🏻🙏🏻🙏🏻

  2. 2

    Navneethkumar Narisetty

    I can understand it is really happened.
    I feel pain of understanding the situation.
    Old age psychology definition.

    1. 2.1

      Jhansi koppisetty

      Thank you Navneeth brother, you are the pulse reader of my pen… The pen which you have gifted on release of my first novel wishing to explore literature😀😀😍😍

      1. 2.1.1

        Sagar

        మనిషి వయసు మీరితే వచ్చే మానసిక సమస్యలు ఇంత దారుణంగ ఉంటాయా? తలచుకుంటే మరీ భయం వేస్తుంది. కానీ విదాత వ్రాతకు తిరుగు లేదు అని సరిపెట్టుకోవాలి. ఒక వృద్దురాలి సమస్యను అక్షరీకరించిన జాన్సీ మేడమ్ కు అక్షరాభినందనలు.

        1. 2.1.1.1

          Jhansi koppisetty

          ధన్యవాదాలు సాగర్ గారూ, వృద్దాప్యం ఒక్కొక్కరిని ఒక్కో విధంగా పరీక్షిస్తుంది. వైచిత్ర్యాలు మనసును కదిలిస్తాయి😢😢😢

  3. 3

    Jhansi koppisetty

    Vov excellent story. description regarding love is superb.ur narrative style is heart touching.emotionally soul burning.

    చాలా బాగుంది.కొనసాగించండి.చివరికి పుస్తకంగా వేస్తే బాగుంటుంది.all the best madam.

    ….Krishna Bikki

  4. 4

    Jhansi koppisetty

    నా గొంతును సహృదయంతో ధారావాహికంగా వినిపిస్తున్న సంచిక సంపాదకులకు ఇతర సాంకేతిక సిబ్బందికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు🙏🏻🙏🏻🙏🏻

  5. 5

    Lalitha

    చక్కటి మనో విశ్లేషణ.
    భావ వ్యక్తీకరణ….
    కథ.. కథనం ఆసక్తికరం ఝాన్సీ గారూ..

    1. 5.1

      Jhansi koppisetty

      ధన్యవాదాలు లలిత గారూ💖💖

  6. 6

    Jhansi koppisetty

    ఊపిరి బిగబట్టి చదివించేలా వుంది ” the end of never ending love story”. ప్చ్.

    …..Ch. Susheela

    1. 6.1

      చిట్టె మాధవి

      చాలా బాగా వ్రాస్తున్నారు…మనిషి యొక్క మనోవిశ్లేషణను డియర్.మరో ఎపిసోడ్ కోసం ఎదురుచూసేలా సాగుతోంది.👌👌👌

  7. 7

    Jhansi koppisetty

    Feelings from heart from continents away.

    …. Narisetty Navneeth

  8. 8

    Chatrapathi

    సొంత మనమరాలికి.. అందరికీ దూరంగా వెళ్ళి పోయి.. అతనికి దగ్గర అవ్వాలి అని ఆ స్త్రీ హృదయం వాంచిస్తోంది అంటే ఆమె ప్రేమలో ఘాడత ఎంతో తెలుస్తోంది.. దీన్ని ఓ జబ్బుగా చూసే సమాజానికే నిజమైన రోగాలు ఉన్నాయి.. ఆమె ప్రేమ కల్మషం లేనిదే.. అంతటి ప్రేమ పొందిన వాడు పాల వాడైనా కోటీశ్వరుడు.. అందరికన్నా ఐశ్వర్యవంత మైన వాడే

  9. 9

    Jhansi koppisetty

    నిజంగా చాలా బాగా రాధమ్మ మనసుని చాలా కన్విన్సింగ్ గా వివరించారు ఝాన్సీ గారూ 💐💐.

    …Neelima VS Rao

  10. 10

    Jhansi koppisetty

    తమరి రచనా విధానము ఎంచుకున్న విషయము మహా అద్భుతం.

    రాధమ్మ జీవితం అనంత అద్భుత విషయాల వాస్తవ జీవన సమాహారం.

    ఏ మహా రచయితలకో సాధ్యపడే విషయం అలవోకగా రాసుకుంటూ పోతున్నారు.
    అద్భుత మీ సృజనా మేధస్సు కు వందనం. మేడం.

    …..Saleem Mohammad

  11. 11

    Jhansi koppisetty

    Ma’am 👍!

    …..Padma padmapv

  12. 12

    Jhansi koppisetty

    సొంత మనమరాలికి.. అందరికీ దూరంగా వెళ్ళి పోయి.. అతనికి దగ్గర అవ్వాలి అని ఆ స్త్రీ హృదయం వాంచిస్తోంది అంటే ఆమె ప్రేమలో ఘాడత ఎంతో తెలుస్తోంది.. దీన్ని ఓ జబ్బుగా చూసే సమాజానికే నిజమైన రోగాలు ఉన్నాయి.. ఆమె ప్రేమ కల్మషం లేనిదే.. అంతటి ప్రేమ పొందిన వాడు పాల వాడైనా కోటీశ్వరుడు.. అందరికన్నా ఐశ్వర్యవంత మైన వాడే

    …… Chatrapati Yaddanapudi

  13. 13

    Jhansi koppisetty

    Radhhamma story is aesthetic beautiful love oriented story.what a wonderfull narrative stayle?what a poetic sentence formation?remember tilak story form.nobody can write like this unless having sentimental poetic,artistic,aesthetic, heart .congratulation madam.

    …..Krishna Bikki

  14. 14

    Sambasivarao Thota

    Jhansi Garu!
    Mee rachanallo edo prathyekatha vundi..
    Vishayaanni ardhavamthangaa cheppadamlo Meeku meere saati..
    Dhanyavaadaalandi..
    🙏🙏🙏

    1. 14.1

      Jhansi koppisetty

      సాంబశివరావు గారూ, మీ అభిమానానికి సదా కృతజ్ఞురాలిని🙏🏻🙏🏻🙏🏻

  15. 15

    Jhansi koppisetty

    రాధమ్మ అసంపూర్ణ ప్రణయగాధ…
    తరువాయి వచ్చే సంచికలో…
    The way the flow of thoughts and its narration in the story is mind blowing and awe struck.
    It is just like “Radhika Santhwanamu” depicting the Divine love of Radha towards Lord Sri Krishna.
    Now Radhamma has advanced one step ahead replacing milkman with Satya, her original lover, to make the disease into Divinity.
    Kudos to you Madam for your wonderful penman(woman)ship.

    ….Lakshmi Narayana Rao Bitra

  16. 16

    Jhansi koppisetty

    చాలా విచిత్రమైన మానసిక స్థితిని , ఎంతో సున్నితమైన విషయాన్ని అద్భుతం గా మలుస్తున్నావ్ ఝాన్సీ అభినందనలు 😍💐

    …..మన్నెం శారద

  17. 17

    Jhansi koppisetty

    దయనీయమైన కథనం అద్భుతంగా రాసి వెలుగులోకి తెచ్చారు. ధన్యవాదాలు. 👏

    ….Padmakar Daggumati

    1. 17.1

      Padmapadmapv

      మనసున కాచిన వెన్నెల,.. కథ, బాగుంది.. ma’am! మా అమ్మ పోయిన కొత్త లో, కొన్ని నెలల కు. , ఇలాంటి పరిస్థితే మా, నాన్న గారి, దగ్గర చూశాము!. మీ రచన చదువు తుంటె..కొన్ని బాధాకరమైన,సంఘటనలు.. గుర్తుకి వస్తున్నాయి!

      1. 17.1.1

        Jhansi koppisetty

        నిజమా పద్మా, నేను చూసిన ఈ సంఘటన చాలా అరుదనుకున్నాను. అయితే ఇలా జరుగుతుంటాయన్న మాట. చాలా దయనీయం కదూ😢😢😢

  18. 18

    Jhansi koppisetty

    నిజం బంధూ..
    మాటల కందని హృదయానుభూతి ని..
    చక చకా..
    అక్షరీకరించడం..
    చదువరులకూ..
    సాక్షాత్కరించడం..
    మీ కలానికిమే చెల్లు..
    అభినందనలు..💐

    …. Rasaputra Singh

  19. 19

    Jhansi koppisetty

    హృదయం ద్రవించిపోయేలా ఉంది అమెనేషియా వృద్ధుల మానసిక స్థితి చదువుతుంటే…ఇలాంటి రాధమ్మలు ఇంకెందరో🙏

    ……నాగజ్యోతి

  20. 20

    Jhansi koppisetty

    ఒక వయసైపోయిన అతివ నిష్కల్మష భ్రమ జీవితాన్ని ఎంతో హుందాగా హృద్యంగా అక్షరీకరిస్తున్న మీకు హ్యాట్సాఫ్ మేడం. ఎంత సున్నితమైన విషయం…

    …..బంగారు కల్పగురి

  21. 21

    Jhansi koppisetty

    అంతకన్నా ఆమెకు నచ్చినట్లే ఆమెను ఉండవివ్వొచ్చు కదా.పాపం రాధమ్మను చూస్తే జాలేస్తుంది.

    … Satti Padma

  22. 22

    మొహమ్మద్. అఫ్సర వలీషా

    50+ దాటిన వారికి సరియైన సూచన కు తెరలేపారు ఝాన్సీ గారు వ్యాధి లక్షణాలు కనిపించగానే ఆత్మీయులు దగ్గరుండి వైద్యం చేయిస్తే ఆ జన్మ ధన్యమే .ఓల్డేజ్ లో హృదయ స్పందన అద్భుతంగా తీర్చి దిద్దారు ఝాన్సీ గారు.
    ఆ అక్షరాలు తేనెలొలుకే తియ్యందనాలు .అందరికీ ఒక మేలుకొలుపు మీ మలి మలుపు హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు ఝాన్సీ గారు 💐👏💐👏💐👏💐💐💐💐

    1. 22.1

      Jhansi koppisetty

      ఆలస్యమైనా అమృతం కురిపించే మీ వాక్కులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు వలీషా💖💖

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!