సంచికలో తాజాగా

Related Articles

6 Comments

  1. 2

    పుట్టి. నాగలక్ష్మి

    స్వేచ్ఛగా రచించిన కల్హణుని రచనకి… చట్రంలో… బందీయై రచించిన జోనరాజు రచనకి గల తేడాలని స్పష్టంగా అందరికీ అర్థమయ్యే విధంగా గా వివరించిన కస్తూరి మురళీకృష్ణ గారికి అభినందనలు మరియు ధన్యవాదాలు… 👍🙏🏻🙏🏻

  2. 3

    రామలక్ష్మి

    విశ్లేషణ చాలా బాగుంది సర్

  3. 4

    సిహెచ్.సుశీల

    కవికి గాని, విమర్శకుడికి గాని కొన్ని బంధనాలు తప్పవన్న మాట ఎప్పుడైనా. మరీ ముఖ్యంగా ఆ నాటి రాజకీయ పరిస్థితుల్లో. అయినా ఎంతో కొంత తర్వాతి తరాల వారికి చరిత్రను అందించారు. ధన్యులు వారు.

  4. 5

    ratnamala

    కవి,పండితుడి మధ్య వైరుధ్యం ఎంతో బాగా విశ్లేషించారు…ఆద్యంతం ఆపకుండా చదివించేరు …అభినందనలు మురళీ కృష్ణ గారు

  5. 6

    Srinivasa Prasad

    చాలా బావుంది. కశ్మిరంలో హైందవేతరుల దుశ్చర్యలను తలచుకుంటే ఆవేదన కలుగుతూంది. కథనంలో బిగి సడలకుండా ఆసక్తికరంగా రచన కొనసాగిస్తున్న మురళీకృష్ణగారికి అభినందనలు..

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!