సంచికలో తాజాగా

Related Articles

5 Comments

  1. 1

    దొండపాటి కృష్ణ®

    విశ్లేషణ ఎంతో బాగుంది.
    వెంటనే కథ చదవాలి అనినించింది.
    ఇది కథ అని చెప్తున్నా నవల సామర్థ్యం కలిగిన కథగా కనిపిస్తోంది.
    ఇప్పుడు కథను చదవడం ఎలా?

    విశ్లేషణ అయిపోయిన తర్వాత ఆ కథకు సంబంధించిన లింక్ కూడా పెడితే నాలాంటివారు డౌన్లోడ్ చేసుకుని చదువుతారు.

    దొండపాటి కృష్ణ ®

  2. 2

    ethakotas09@gmail.com

    మీ విశ్లేషణ గొప్పగా ఉంది. ఈ కథను నేను ఐదారు సార్లు చదివాను. ఇప్పటికీ నా వద్ద ఉంది. మదిలో కూడా ఉంది. అద్భుతంగా మలిచిన కథలో రచయిత ను అభినందించ క ఉండలేము. ఈ కథ విశాలాక్షి సాహిత్య మాస పత్రికలో వచ్చింది సార్.

    … ఈత కోట సుబ్బారావు నెల్లూరు

    1. 2.1

      విజయ్ పొన్నం

      బతుకు వ్యధని కధగా మలిచి పాఠకుల కళ్ళ ముందు సజీవ పాత్రలుగా నడిపించే ఈ కధకుడి కథలన్నీ మరపురానివే. ‘అడవి’…’స్మశానం’ లాంటి కధా వస్తువుల తో బిగి తగ్గని వడుపుతో సాగే శైలి ఈ కధకుడి ప్రత్యేకత. ఇతని పాళీ నుండి జాలువారిన ప్రతి కధా ఒక ఆణి ముత్యమే.

  3. 3

    విజయ్ పొన్నం

    బతుకు వ్యధని కధగా మలిచి పాఠకుల కళ్ళ ముందు సజీవ పాత్రలుగా నడిపించే ఈ కధకుడి కథలన్నీ మరపురానివే. ‘అడవి’…’స్మశానం’ లాంటి కధా వస్తువుల తో బిగి తగ్గని వడుపుతో సాగే శైలి ఈ కధకుడి ప్రత్యేకత. ఇతని పాళీ నుండి జాలువారిన ప్రతి కధా ఒక ఆణి ముత్యమే.

  4. 4

    డా. జడా సుబ్బారావు

    “తెలుగు కథ – ఏరిన ముత్యాలు” పేరుతో ప్రసిద్ధ కథకులు, బహుముఖ ప్రఙ్ఞాశాలి శ్రీ విహారిగారు విలక్షణమైన కథలను పరిచయం చేయడం చాలా బాగుంది.
    అమర్ రాసిన “ఎర చందనం” కథ చదువుతున్నంతసేపూ దుంగల్ని స్మగ్లింగ్ చేసే వాళ్ల మాయాజాలం ఎంత పకడ్బందీగా ఉంటుందో, సలీం లాంటి యువకుల్ని ‘ఎర’గా వేసి వాళ్ల జీవితాలతో ఎలా ఆటలాడుకుంటారో తెలుస్తుంది. స్మగ్లర్ల ఉచ్చులో చిక్కుకుని పిచ్చివాడిలా మారిన సలీం గుర్తొచ్చి కన్ను చెమ్మగిల్లుతుంది.
    ప్రతీ కథనూ ఎంతో నిబద్ధతతో, ఎంతో సమయాన్ని వెచ్చింది, చక్కటి సమీక్ష చేస్తున్న శ్రీ విహారి గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు…

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!