సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    DR.Gali Rajeswari

    పాదచారికీ ముసుగుల అవసరం వుంది…అలౌకిక జీవనానికి అసలు ముఖమే అక్కరలేదు..లౌకికజీనంలో ప్రతి ఒక్కరికీ బహుముఖాలు అవసరం….ఈచరాచర ప్రపంచమంతా అసంపూర్ణమే..అసంతృప్తే…అందుకే మనిషికి నిలువెల్లా వేదనే…అదే నిజం…అదే వాస్తవం…అదే తృప్తి కూడ…అందుకే జన్మరాహిత్యాన్ని ఆశ్రయించారు మన పూర్వీకులు….ఔను ప్రేమించాలనివుంటుంది..ప్రేమించనివ్వదు(ప్రేమించలేం)..ప్రేమించమంటుంది…ప్రేమను స్వీకరించదు…బతుకంతా ద్వైదీ భావమే…అయినా అద్వైతసిధ్ధాంతమే ముద్దు…అదీ అందీ అందనిదే…ద్వైతంలో మనుగడ సాగిస్తూ అద్వైతాన్ని అందుకోవడం ఆషామాషీ కాదు…ఆశించవచ్చు…అన్ని ఆశలతోబాటు ఇదీ ఒకటి….”అలరచంచలమైన ఆత్మలందుండ నీఅలవాటు చేసెనీ ఉయ్యాల..”….ఇహంలో వున్నంతకాలం ఈ ఊయల తప్పదు…ఇంకా ప్రకృతి అంటూ చెట్లవెంబడి పుట్లవెంబడి తిరిగే పాదచారికి ఇవన్నీ తెలియవనా!?…ఆబ్జెక్టే లేదనీ, ఉన్నా అక్కరలేదనే ఈసంచారి ఒక కస్తూరి మృగాన్ని తలపిస్తున్నాడు…తనదికానిలోకానికి పొరబాటుననో గ్రహబాటుననో దారి తప్పి వచ్చి…తనదైన లోకంకోసం తపిస్తున్నాడు…ఈలోకంలో వుండలేక తనలోకమేదో తెలుసుకోలేక,తెలిసినా అందుకోలేక జీవుని జంజాటం…….(ఈక్షణంలో నాకర్థమైన పాదచారి…నేను దర్శించిన సంచారి….చిత్రణ ఇది…ఎంతవరకూ కరెక్టో నాకు తెలియదు..)🙏🙏🙏….By..Dr:Gali Rajeswari..

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!