సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అరుణ గారి వ్యాఖ్య: * శ్రీ హరికృష్ణ గారి ’బ్యానర్’ కథ సరదాగా బావున్నా, కథనం అంత ఆకట్టుకునేలా లేదు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం.
    పాఠశాల ప్రారంభోత్సవం అంటే, ఆ స్కూలు మేనేజ్మెంట్, హెడ్మాస్టర్, స్టాఫ్ ఉంటారు. నిర్వాహకులు అని ఒక common word స్కూలు ప్రారంభోత్సవానికి వాడటం వలన కనెక్ట్ అవడం కష్టం అవుతుంది.
    “నిర్వాహక సుబ్బరాయుడు” అన్నారు ఒక చోట. నేరుగా హెడ్మాస్టర్ సుబ్బారాయుడు అంటే సరిపోతుంది.
    “చేత, బడి” ని, “చేతబడి” అని తప్పుగా రాశారు అనేది చాలా చక్కటి పాయింట్. దాని నుండే హాస్యం చిందించవచ్చు.
    మంత్రిగారు, బాలబాలికలు చదువుకుని “బాబాలు” అవ్వాలి అని అనడం, సైన్స్ లాబ్ లో గాజు పరీక్ష నాళికల బదులు స్టీలువి ఏర్పాటు చేస్తా అనడం నవ్వు తెప్పించింది.
    మొత్తానికి బ్యానర్ కష్టాలు బావున్నాయి.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!