సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    భానుమతి గారి గురించి ప్రత్యేక సంచికను తీసుకురావాలనుకోవటం శుభసంకల్పం. గతంలో కథా రచయిత కీర్తిశేషులు భ.రా.గో. (భమిడిపాటి రామగోపాలం) భానుమతి స్మృతి సంచిక :”మహామహిళ” పేరుతో వెలువరించారు.అందులో నా పార్టిసిపేషన్ కూడా ఉంది. నా సేకరణలో ఉన్న ఫోటోలు, వ్యాసాలు,పాటల పుస్తకాలు పంపించాను. నాకు కాంప్లిమెంటరీ కాపీ పంపారు. …. అయినా ఆవిడ గురించి చెప్పుకోవటానికి ఇంకా ఉంటూనే ఉంటుంది…అభినందనలు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!