సంచికలో తాజాగా

Related Articles

8 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    వివిధ సినిమాల్లో వాన పాట చిత్రీకరణ గురించి చాలా వివరంగా తెలియజేశారు. వర్షపు జల్లు, వానకు తడుస్తున్న నాయిక ముఖం, వాన నీటిని కాలితో చిందటం వంటివి చదువుతూంటే ఆ పాట చూసినట్లే ఉంది…..షూటింగ్ లో కృత్రిమ వర్షం కురిపించి, సహజమైన వర్షం లా అనుభూతి కలిగించటం …ఇలా వానపాటల చిత్రీకరణ అంటే ఆషామాషీ వ్యవహారం కాదు అనిపిస్తున్నది…వ్యాసం చివరలో చెప్పిన మాటలు బాగున్నాయి.

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీధర్ చౌడారపు గారి స్పందన: *చాలా బాగుంది. ఎంతో లోతుగా ఉందీ విశ్లేషణ. అభినందనలు.*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రాజశేఖర్ గారి స్పందన: *రసతుల్యభావనా ప్రవాహాలకు ఆనకట్ట అడ్డుకట్ట వేయకూడదు. వాన జల్లు గుచ్చుకుంటే ఎట్టాగమ్మా పాట ఎనాలిసిస్ చేయలేదు. అది చిరంజీవి భానుప్రియ అనుకుంటా. ఎందుకంటే పెద్ద ఆల్చిప్పలు గవ్వల సెట్టింగులో గువ్వల్లా ఒదిగిపోతూ భావనానంద ప్రపంచంలో ఎదిగిపోతూ ఒకరిని ఒకరిని ఓదార్చుకునేందుకనే ఒదిగిపోతూ సిరంజీవి అట్టే చెప్పక్కర్లేదు అయ్.. ఆ పక్క రాఘవేంద్రరావు మారింది ఇసయం. వానెప్పుడూ(వాణెప్పుడూ కాదు) రసతుల్యమయం చేస్తుంది. శంకరా.. అని భక్తిగా అన్నా దేవదేవి తపంలోనైన..*

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అల్లూరి గౌరీలక్ష్మి గారి వ్యాఖ్య: *వర్షం పాటలన్నీ మాలకట్టి వివరించడం ఎంతో హాయిగా వర్షంలో తడుస్తున్నట్టు ఉంది. మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు. ఎన్నో చిత్రీకరణ వివరాలు చెప్పారు. రచయితకు ధన్యవాదాలు.*

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సుశీలమ్మ గారి వ్యాఖ్య: *అన్ని వర్షపు పాటలను సహేతుకంగా వర్ణించారు. కరెక్ట్ గా చెప్పారు. చివరి పేరా 👌*

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది యక్కలూరి శ్రీరాములు గారి వ్యాఖ్య: *గీతాల విస్తీర్ణంతో పాటు డెన్సిటీ చూపుతున్న వైనం అభినందనీయం..*

  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సుశీలమ్మ గారి వ్యాఖ్య: *పాటలు మళ్లీ చూసాను. జల్లంత.. ఎప్పుడూ అద్భుతమే. ఐశ్వర్య ఉన్నంత మాత్రాన అద్భుతం అయిపోదు. నాని పాట ఎప్పుడూ ఆకర్షణీయంగా లేదు.*

  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది దుర్గా ప్రసాద్ గారి వ్యాఖ్య: *వివరంగా వర్ణించిన విధానం బావుంది. వానలో తడిసిన అనుభూతి..*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!