సంచికలో తాజాగా

Related Articles

6 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    మల్లీశ్వరి సినిమాలోని నాట్య సన్నివేశం గురించి చాలా చెప్పారు. బాగుంది. అయినా అసంపూర్తిగానే ఉన్నట్లు అనిపించింది…ఈ సన్నివేశంలో వాన రాకడ, పోకడ లను చాలా బాగా చిత్రీకరించారు…నల్లటి మబ్బులు ఉరుముతూ రావటం, నాట్యం చేసేటప్పుడు జోరున వాన కురవటం, వారి సంభాషణ ముగిసిన తర్వాత వాన వెలిసినట్లుగా ఆకుల అంచుల నుంచీ బొట్లు బొట్లు గా రాలటం, పక్షులు తడిసిన రెక్కలను టపటప మని విదిలించుకోవటం వంటివి అద్భుతంగా చిత్రీకరించారు…..నాయిక నృత్యం చేసేటప్పుడు జంకు ఉండదు అని చెప్పారు. జంకు ఎందుకు? వారిద్దరూ చిన్నప్పటి నుంచీ కలసి మెలసి తిరిగిన బావామరదళ్లు. భానుమతి నాట్యం రాదని నిజజీవితంలోనే కాదు, కథలో కూడా ఒప్పుకుంటుంది. “ఇంత చక్కటి నృత్యం ఎక్కడ నేర్చావమ్మా!” అని రాయలవారు (శ్రీవాత్సవ) అడిగితే, “అబ్బే! నాకేం రాదండీ! మా బావ ఆడమంటే వేళాకోళానికి ఆడాను” అంటుంది….. పాట సాహిత్యం గురించి చెప్పేటప్పుడు రచయిత ఇంకొంచెం శ్రద్ధ తీసుకుంటే బాగుంటుంది…”గాలుల తేలెను గాటపు మమతలు, నీలపు మబ్బుల నీడలు కదిలెను ” అని ఉండాలి… గాటము అంటే అధికము అని అర్థం…. మంచిపాట గుర్తుకు చేశారు. అభినందనలు…..హిందీనటి హెలెన్ తెలుగులో “భూకైలాస్ , సంతోషం ” చిత్రాల్లో కూడా నర్తించింది.

  2. 2

    గోనుగుంట మురళీకృష్ణ

    మల్లీశ్వరి (1951) సినిమాకి ఆధారం బుచ్చిబాబు రచించిన “రాయలవారి కరుణ కృత్యం” అనే నాటిక. ఇది “భారతి” పత్రికలో ప్రచురింపబడింది…ఆ చిన్న సన్నివేశానికి తన సృజనాత్మకత జోడించి కళాఖండం గా తీర్చిదిద్దారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు.

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పద్మలతా జయరాం గారి వ్యాఖ్య:*అపురూపమైన విశ్లేషణ. అద్భుత వివరణ. మల్లీశ్వరి వంటి కళాపూర్ణాలు (కళాఖండాలు కాదు) మళ్ళీ రావని రూఢీగా చెప్పొచ్చు. చలన చిత్రాల్ని ఎలా చూడాలి అనేది కూడా చెప్తున్నాయి మీ వ్యాసాలు. Thank you.*

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మల్లాప్రగడ రామారావు గారి వ్యాఖ్య:* మీరు చూపిన అనేక కోణాలు నాకు అపరిచితం. మీ సినిమా వ్యాసాలు ఆస్వాదించగలను గాని తూచలేను.*

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కౌండిన్య తిలక్ గారి స్పందన:* మంచి పాట.. అంత కంటే భావ గర్భితమైన పిక్చరైజేషన్. హ్యాట్సఫ్ టు శ్రీ బి ఎన్ రెడ్డి, దేవులపల్లి, రాజేశ్వర్ రావు. అంత కంటే మంచి విశ్లేషణ అందించిన మీకు అభినందనలు 🙏🏻🙏🏻.*

  6. 6

    డా. శ్రీమతి కొఠారి వాణీ చలపతి రావు

    అద్భుతమైన పాట ‘పిలిచినా బిగువట రా ..’ లో వ్యాస రచయిత అన్న మాటలు ‘ ఈ పాటలోని పదాలు వింటుంటే ప్రాణాలర్పించేయాలనిపిస్తుంది ‘ అన్నది నిజం . భానుమతి తీయని స్వరం లో పదాలు అందంగా పలికాయి . ఆ రోజుల్లో ఈ పాట సాహసమే .. వ్యాసం బాగుంది 🙏

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!