సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    టాగూర్ విశ్వ మానవతావాదం గురించి చెప్పిన విషయాలు బాగున్నాయి. గాంధీజీ ని మొదటి సారిగా “మహాత్మా” అని సంబోధించినది టాగూర్ యే ననే విషయం చాల మందికి తెలియదు. ఆయన రచనల గురించి ఇంకొంచెం వివరంగా చెబితే బాగుండేది. రవీంద్రుడి రచనలు అభిమానించే వారు ఇంకా ఉన్నారని చెప్పటానికి గోరా, పడవ మునక, కుముదిని వంటి నవలలు కాబూలీవాలా వంటి కథలు, గీతాంజలి వంటి కవితా సంపుటులు పుస్తక ప్రదర్శనలలో దొరకటమే తార్కాణం. గీతాంజలి కి నోబెల్ బహుమతి కింద వందేళ్ళ క్రితమే లక్ష ఇరవై వేల రూపాయలు వచ్చాయి.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!