సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది డా.‌ చిట్టిల్ల నిర్మల గారి స్పందన: *బాగుంది.. పూర్వం అంటే 80 నుంచి 90 ల్లో కథ.. ఈ రోజుల్లో ఇలాంటివి లేవు. .😔😔 డా.‌ చిట్టిల్ల నిర్మల, విశాఖపట్నం

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది బుద్ధవరపు కామేశ్వరరావు గారి వ్యాఖ్య: *మంచి కథ. రాఖీ పండుగ స్పెషల్ అనుకుంటా! కథలు రాయడం కొనసాగించండి. ఆపవద్దు. 👌👌🙏🙏 బుద్ధవరపు కామేశ్వరరావు*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది నజీర్ అహ్మద్ ఖాన్ గారి వ్యాఖ్య: *’విరిదండన’ అనే శీర్షికతో కథ బాగుంది సర్. అందంగా కనిపించే అమ్మాయిలను ప్రేమ దోమ అనే ముసుగులో వంచించే వెధవలకు చక్కటి గుణపాఠం ఈ కథ. వసుధ సమయస్ఫూర్తికి జోహారు. ఈ కథ లోని వసుధ వలె సమాజంలో అమ్మాయిలు ప్రవర్తిస్తే అమ్మాయిలపై ఆగడాలకు కళ్లెం పడుతుందని నా నమ్మకం సర్. 👍👍👍👍 నజీర్ అహ్మద్ ఖాన్, విశాఖపట్నం.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!