సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది గోనుగుంట మురళీకృష్ణ గారి వ్యాఖ్య: *బ్రతుకుబాటలో ఒంటరి పయనం చేసే వారి కథల గురించి ‘ఉలిపికట్టెలు’ లో పరిచయం చేశారు సమీక్షకుడు. వారు నమ్మిన నమ్మకాలను నిలబెట్టుకోవటం కోసం ఒంటరి అయ్యారని పరిచయ వాక్యాల ద్వారా అనిపించింది.. కథలకు తగిన శీర్షికను ఎంచుకున్నారు.. ఉలిపికట్టె అనేది పెళుసుగా ఉండి త్వరగా మండే స్వభావం కలది, పూర్వం అడవుల్లో కాగడాలు వెలిగించుకోవటానికి ఉలిపికట్టెను ఉపయోగించేవారు. ఎప్పుడూ చిటపటలాడుతూ, చిర్రుబుర్రు లాడే మొండివాడిని ఉలిపి కట్టెతో పోలుస్తారు అని ప్రముఖ భాషాశాస్త్రవేత్త బూదరాజు రాధాకృష్ణ ‘మాటల మూటలు’ అనే శీర్షికలో చెప్పారు.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!