సంచికలో తాజాగా

Related Articles

18 Comments

  1. 1

    hanumathsuri@gmail.com

    కథ ఆద్యంతం చదివింపజేసింది. చివర్లో మాత్రం కంట నీరు తెప్పించింది అనడం కంటే హృదయం బరువెక్కింది అనడం సబబేమో! ఒక సారి నా బాల్యాన్ని గుర్తు చేసింది మంచికథ హరి గారూ!

    Reply
    1. 1.1

      Roddam Hari

      మీ అభిమానానికి కృతజ్ఞతలు హనుమత్సూరి గారు.

      Reply
  2. 2

    Shobha

    Katha chaala baagundhi really great 👏👏

    Reply
    1. 2.1

      Roddam Hari

      Thank You.

      Reply
  3. 3

    KS

    Nice story heart touching and moving us to old memories – KS

    Reply
    1. 3.1

      Roddam Hari

      Thank You very much.

      Reply
  4. 4

    Vasantha Murthy

    The feelings of main character Giri are very well expressed. Travelled along with you and the end was really touching.
    Waiting for more short stories from you.

    Reply
    1. 4.1

      Roddam Hari

      Thank You very much for your great and inspiring words.

      Reply
  5. 5

    కె ఎస్ రఘునాథ్, కడప

    హరి, కథ చాలా బాగుంది. తండ్రి ప్రేమను చక్కగా వివరించారు. ధన్యవాదములు. ఇటువంటి కథలు మరిన్ని రాసి, తల్లిదండ్రుల విలువలు అందరికీ తెలియజేయ వలసినదిగా కోరుచున్నాను.

    Reply
    1. 5.1

      Roddam Hari

      మీ అమూల్య స్పందనకు ధన్యవాదములు రఘునాథ్ గారు.

      Reply
  6. 6

    VASUDEV

    Looks your own biography written with true emotions and reality. God’s will that you replaced your father’s role to take care of the family in need whilst compromising the academic career. It’s all destiny….!! Wishing you and your family the very best 🙏

    Reply
    1. 6.1

      Roddam Hari

      Thank You very much for your affectionate Words.

      Reply
  7. 7

    Raghuram

    Hari…. నీవు వ్రాసిన ఈ రచన చదివిన నాకూ…. నిన్ను నేను చిన్నప్పటి నుండి చూసిన వాడి గా ఇది నీ జీవితం లో జరిగిన సంఘటనల కు దగ్గర గా ఉంది అని నాకూ తెలుసు….. ఈ కథలో కాస్త సుఖంగా ఉన్నట్లు హీరో ఉన్న.. నీ నిజ జీవితం లో ఎన్ని కష్టాలు పడినా వు అనేది నాకూ తెలుసు… నీవు నిజంగా కుటుంబ పెద్ద కొడుకు గా ఎలా ఉండాలో ఆదర్శం. కొన్నిచోట్ల చదువుతున్న ప్పుడు.. ఆటోమేటిక్ గా కన్నీళ్లు వచ్చాయి నాకూ…. You are real hero …. మిత్రుడు… రఘురామ్.

    Reply
    1. 7.1

      Roddam Hari

      రాము,
      నీ ఆత్మీయ అభినందనలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.

      Reply
  8. 8

    Avadhanam Sreenivaas

    రొద్దం హరి గారు మీరు రాసిన ఈ కథ చాలా అద్భుతంగా ఉంది. నిజంగా ఈ కథను చదువుతూ ఉంటే నా గత స్మృతుల్లోకి నన్ను తీసుకు వెళ్ళింది అనడానికి ఏమాత్రం సందేహం లేదు. నిజంగా చివర్లో ముగింపు చాలా అద్భుతంగా ఉంది. ఒక విధంగా నా గుండెను పిండేసిందేమో అని చెప్పడానికి సైతం నాకు నాకు మాటలు రావడం లేదు మొత్తం మీద మీ కథ చాలా చాలా అద్భుతంగా ఉంది. మంచి కథను మాకు మీ కలం ద్వారా వచ్చినందుకు మీకు మా అందరి తరఫున కృతజ్ఞతలు మరియు కంగ్రాట్స్ 👏🤝💐🙏

    Reply
    1. 8.1

      Roddam Hari

      Sir,
      అద్భుతమైన మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు.

      Reply
  9. 9

    కేశవ

    మీరు వ్రాసిన కథ చాలా అద్బుద్దః, గిరి గారు తన జ్ఞాపకాల్లో, నెమరు వేసుకుంటూ, వర్తమానం లో కుటుంబ నీ ఒంటి చేత్తో, నిబ్బరంగా, ఆటుపోట్లు, తట్టుకొని, ఎవరిని నొప్పించక, తనలో తాను మదన పదుతూ లేస్తూ, జీవిస్తున్న అతనికి భగవంతుడు సహాయం మెండుగా ఉంది.

    Reply
    1. 9.1

      Roddam Hari

      Sir,
      మీ అమూల్యమైన స్పందనకు ధన్యవాదాలు.

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!