సంచికలో తాజాగా

Related Articles

9 Comments

  1. 1

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    మహతి సీరియల్ లో ఊహించని మలుపులు. ఇందిరను మహి తన తాతగారి ఇంటికి తీసుకెళ్ళడానికి సిద్ధపడడం ఒక రిలీఫ్. చాలా గొప్ప నిర్ణయం ఆ అమ్మాయి స్వతంత్రంగా తీసుకోవడం మహి వ్యక్తిత్వానికి, తెలివితేటలకి, పరిస్థితులకు ఢీలా పడకుండా ఎవరికీ ఇబ్బంది లేకుండా, చిక్కు వీడని సమస్య కు ఇంతమంచి పరిష్కారం చూపడం మహి సంస్కారానికి ప్రతీక.
    ఇందిర గారి ఇల్లు…. కాదు కాదు… రాజప్రాసాదం, ఆమె దర్జా ఒక ఆశ్చర్యం. అయితే అదంతా గౌతమ్ ఆస్తి అనీ, అతని మనసు తీవ్రంగా గాయపడడం వల్ల కట్టుబట్టలతో, కనీసం కాళ్ళకు చెప్పులు కూడా వేసుకోకుండా ఇంట్లోంచి లవెళ్ళిపోయాడంటే ఏం జరిగివుంటుంది! ఈవారం కథను మరింత సస్పెన్స్ లోకి తీసుకుని వెళ్ళారు భువన్ జీ.

    Reply
    1. 1.1

      BhuvanaChandra

      హృదయపూర్వక ధన్యవాదాలు సుశీల గారు చాలా చాలా సంతోషం చక్కగా చదివి స్పందన పెట్టినందుకు.
      కదా అలా సాగిపోతోంది.
      చక్కగా చదివి స్పందించినందుకు మరోసారి మరోసారి మీకు ధన్యవాదాలు భువనచంద్ర

      Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రమాదేవి గారి స్పందన: *భువన చంద్ర గారూ నమస్కారం అండీ.
    మహా అగాధంలా ఉన్న సమస్యని మహి తెలివిగా ఆలోచించి ఎదుటివారిని నొప్పించకుండా శాంతియుతంగా ఉండాలని మనసారా ప్రయత్నించినట్టుంది. గౌతమ్ మౌనం వెనక ఉన్న గుండె లోతుల్లో దాగుంది ఎవరికి చెప్పుకోవాలి?
    ఇందిర పాత్రలోఒదిగి ఆలోచిస్తే ఆ పిలుపుకు ఇంటిశుభ్రత ప్రక్కన పెడితే గౌతమ్ రూమ్ నేటికీ అలా ఉంచిందీ
    ప్రతి ఆలోచనా స్దితి చాలా స్పష్టంగా విడమర్చి చెప్పక్కర్లేదు చాలా స్పష్టంగా ఉంది ఇందిర మనసు. నిజాయితీగా వప్పుకుంది తన తాతగారి ఇల్లు అని.
    గౌతమ్ మనసుని చదివింది కావడంతో ఇంతకుముందులా అహంతో కాక విషయం అర్థం చేసుకుని ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉండి ఉంటే బాగుంటుందని అనిపించింది.
    గౌతమ్‌ను నిజంగా ప్రేమించి అతనికి అన్యాయం జరిగింది అని భావించినదైతే తను గౌతమ్‌ను భాదించేది కాదు. అన్నీ అర్థం చేసుకుని కూడా ఇంకా అహం, అసూయ కలిగి వుంది. అవి ప్రక్షాళన కావాలి. చాలా చక్కటి మసపును చూపించారు. చాలా ఆనందంగా వుంది. ధన్యవాధాలు.*

    Reply
    1. 2.1

      BhuvanaChandra

      హృదయపూర్వక ధన్యవాదాలు రమాదేవి గారు మీరు అనారోగ్యంగా ఉన్నా మహతి చదివి మీ స్పందన స్పష్టంగా తెలియజేసినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు థాంక్యూ సో మచ్

      Reply
  3. 3

    యామిని

    గుండె నిండా నిండిన నిశ్శబ్దం.
    ఆ మూసిన కనురెప్పల మాటున.. ఇందిర తదుపరి నిర్ణయం ఏమిటో..
    మరోవారం ఎప్పుడా అని ఎదురు చూస్తూ..
    🌺🙏నమస్సులు గురువర్యా 🙏🌺

    Reply
    1. 3.1

      BhuvanaChandra

      యామీజీ చాలా చాలా సంతోషం ‌ బ్రీఫ్ గా అయినా చక్కని స్పందన తెలియజేసినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అందుకోండి థాంక్యూ సో మచ్

      Reply
  4. 4

    Rohini

    శ్రీ భువన చంద్ర గారికి నమస్సులు. రోజంతా ట్రాఫిక్ జాం అయి క్లియర్ అవుతుంటే వున్న రిలీఫ్ లాంటిది కలుగుతోంది. మంచి వాతావరణం మంచి మనుషుల మధ్య మంచి ఆలోచనలు ఇందిరకు వచ్చి ఈ ప్రపంచంలో ప్రేమ ప్రేమించిన మనిషి ఒక్కటే కాదు ఇంకా అద్భుతమైన జీవితం వుంది అని అనిపిస్తుంది. చూసే చూపు, ఆలోచన విశాలామయి ప్రపంచాన్ని చూస్తే వచ్చే ప్రతి ఎమోషన్ మనని కంట్రోల్ చేయదు. మహతి ఆలోచన బాగుంది. మంచి మలుపు తిప్పారు. ధన్యవాదములు -రోహిణి🙏💐

    Reply
    1. 4.1

      BhuvanaChandra

      థాంక్యూ రోహిణి గారు చక్కగా చదివి మీ స్పందన తెలియజేసినందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా చక్కగా చదివి విశ్లేషిస్తున్నందుకు థాంక్యూ సో మచ్

      Reply
  5. 5

    Sobharaja

    🙏
    మహతి తీసుకున్న నిర్ణయం బాగుంది. గౌతమ్ కి కొంచెము relief దొరికింది. కానీ ఇందిర గుండెల్లో గుడికట్టుకున్న గౌతమ్ ని వదులుకోగలదా? మహతి తాతయ్య గారింట్లో ఇందిర గౌతమ్ లేకుండా ప్రశాంతంగా ఉండగలదా??????వేచి చూడాలి.
    ధన్యవాదాలండీ🙏🌹🙏

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!