సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    ముప్పై ఏళ్ల కు పైగా కవితలు, కథలు రాస్తూ, మొత్తానికి గత ఏడాది జులై 8 న కథా సంపుటి “లేత మనసులు” వెలువరించినందుకు మీకు అభినందనలు. విజయనగరం సంగీత కళాశాల పట్ల మీకున్న అచంచల గౌరవాభిమానాలను అనేక రకాలుగా వెల్లడిస్తూ మీరు చేస్తున్న కృషి అభినందనీయం. ఆరు పదుల వయసులో సంగీతం నేర్చుకోవాలని కళాశాల లో చేరి, “సంగీత ప్రపంచంలో ‘స’ మెట్టు దగ్గరకు చేరానని గర్వంగా ఉంది” అని సవినయంగా తెలియజేసిన మీ నిరాడంబరానికి, వినయసంపన్నతికి, కళారాధనకి నమోనమః.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!