సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    విరించి

    ఆంగ్లంమోజులో తెలుగు ను అణగదొక్కాలని చూస్తూన్న ప్రభుత్వాలకు,వాటికి వంతపాడుతున్న తల్లిదండ్రులకు చెంపపెట్టులాంటి కథ ‘తెలుగుసిగ్గు..చదివినప్రతీ తెలుగువాడు అమ్మభాషకు జరుగుతున్నద్రోహానికి సిగ్గు పడవలసిందే..

    కాంతంమొగుడు లాంటి పురుష అహంకారులు మనకు మనకు నిత్యం తారసపడుతూనే ఉంటారు…బయటవాడు వచ్చి చెప్పేదాకా ఇంట్లో ఉండే భార్య గొప్పతనం అర్ధంకాదు..

    99 సెకండ్ల కథలయినా అంతకుమించి నగ్నసత్యాలను వెలికి తీసిన వల్లీశ్వర్ గారికి అభినందనలు.

  2. 2

    వెంకటరమణ మట్టిగుంట

    ఎంతోమంది మనసులకు తగిలేలా రాశారు వల్లీశ్వర్ గారు.
    తెలుగు దంపతులు కళ్ళుతెరవాలి.

  3. 3

    వేంకటరమణ మట్టిగుంట

    తెలుగు భాష నేర్పండి తెలుగు వారసత్వ హక్కు ఈ నేలమీద పుట్టిన వాళ్ల సొంతం. కథ చాలా బాగుంది.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!