సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    sarat babu

    ఈ వారం కూడా రెండు కథలూ మెరుపులూ చురకలే!

  2. 2

    Amarajyothi

    విద్యార్థుల కే కాకుండా గురువు గారికి కూడా
    ఉపదేశం చేసారు. హోదాని అడ్డం పెట్టుకుని
    సేవలు చేయించుకునేవారికి వారికి చురకలు
    వేసారు శేషయ్య ‘ ఇలాంటి గురువు కావాలి’ లో.

    భర్త విశాలహృదయుడైతే ఇక కావాల్సింది
    ఏముంది .ఉత్సాహవంతురాలు కావాలి కానీ
    ఆకాశమే హద్దుగా ఎదుగుతుంది భార్యామణి.
    పైకి చెప్పేది ఒకటి లోన ఉండే గూఢార్ధం వేరైతే
    మాత్రం ఏదో ఒకరోజు పచ్చి వెలక్కాయ గొంతులో పడక తప్పదు. అదే జరిగింది
    ఆ బద్దకం భర్తకు రెండవ కథలో.
    ఆసక్తి గా చదివించాయి ఎప్పటిలానే.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!