సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    jandhyala sarat babu

    శరత్

    ఇద్దరు ‘సాఫ్ట్’లూ మహా “హార్డు”గా .. అంటూ మొదట్లో గడుసుదనం చూపించారు .

    ” చాలామందికి ఈ మందు కావాల్సిందే” నన్న ముందు ముక్తాయింపుతో రసవత్తర ముగింపు పలికారు.

    కథాకదనాన్ని ఎక్కడికక్కడ పలు మలుపులు తిప్పుతున్న వల్లీశ్వర్ గారికి విజయాభినందన.

  2. 2

    వేంకటరమణ మట్టిగుంట

    సోదర సమానులు శ్రీ జి.వల్లీశ్వర్ గారు ఎంతో ప్రసిద్ది చెందిన అనువాదకులుగా, ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక సంంపాదకులుగా వారు సాధించిన విజయాలు సాహితీమిత్రులకి తెలిసినవే… కానీ వారు సంచిక లో అందిస్తున్న 99సెకన్ల కథల ప్రయోగం సూటిగా..ఒక్కమాటలో చెప్పాలంటే ఎన్నో సామాజిక రుగ్మలకి హోమియో పిల్స్ లా గొప్పగా ఉంటున్నాయి.
    సంపాదకులకి ధన్యవాదాలు

  3. 3

    RAPadmanabharao

    వల్లీశ్వర్ కథలు ఆలోచనాత్మకం
    RAPadmanabharao

  4. 4

    ఆడిసేశావతారం

    చాలా బాగున్నాయి కధలు. కొద్దీ చోటులో చక్కని సందేశాలు అందిస్తున్న వల్లీశ్వర్ గారికి కృతజ్ఞతలు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!