సంచికలో తాజాగా

Related Articles

8 Comments

  1. 1

    వెంకటరమణ మట్టిగుంట

    ఎంతో బాగా రాశారు అనటం చాలా చిన్న మాట.
    ఒక సామవేదంగారు, ఒక చాగంటి వారు, ఒక గరికపాటి మీకథల్లో బాసిపట్లు వేసుకుని కూచుంటారే సుమా.
    మీ కథ చదివితే చాలు. ఎవరి ప్రసంగాలు అవసరం లేదు.
    చదివేవాళ్ళని అలా చేయి పుచ్చుకుని పట్టుకేళ్ళి పోతారేంటి మరీనూ… మీవి కథలు కావు. వీటికి వేరేదైనా పేరు కనిపెట్టాలి. ధన్యవాదాలు వల్లీశ్వర్ గారు.
    ప్రతి కథా మనిషిని సామాజిక భాధ్యత వైపు మరో అడుగు వేయిస్తుంది. హృదయ పూర్వక ధన్యవాదాలు
    ఇట్లు, .
    మట్టిగుంట వెంకటరమణ

    Reply
  2. 2

    వెంకటరమణ మట్టిగుంట

    గొప్ప కథలుగా నిలిచిపోతాయి.

    Reply
  3. 3

    సుబ్బరాయశర్మ ఉప్పలుారి

    కారు వెనక్కి తిప్పాను.

    Reply
  4. 4

    వెంకటరమణ మట్టిగుంట

    పైన రాసిన కామెంట్ లో సుమా అనే పదం పొరపాటున రాయటమైంది. గమనించగలరు.

    Reply
  5. 5

    Vihari

    🙏🏼🙏🏼🙏

    మీరు గొప్ప ‘ఆధునిక నీతి చంద్రిక’
    ని రాస్తున్నారు.. లేదా నా పరిభాషలో అయితే… ‘బ్రతకటం కాదు జీవించటం’ నేర్చుకోమని ‘ఆధునిక వివేక్ చూడామణి’ ని రాస్తున్నారు …

    హృదయపూర్వక అభినందనలు … విహారి

    Reply
  6. 6

    Adi Seshavataram

    వల్లీశ్వర్ గారి కథలు -“తమసోమా జ్యోతిర్గమయా” – వెలుతురు వైపు నడిపించే గురు భాషణల లాగే ఉంటాయి. జ్ఞానదాయకం.

    Reply
  7. 7

    సిహెచ్.సుశీల

    ఉపన్యాసమో,. ప్రవచనమో కాకుండా మిత్రసమ్మితంగా, చెప్పాల్సిందేదో అన్యాపదేశంగా చెప్పారు వల్లీశ్వర్ గారూ!

    Reply
  8. 8

    వి రించి

    శేషయ్య ఒక గురువు, మార్గదర్శి..కండువా క ప్పు కొని స్టేజ్ ఎక్కని ప్రవచనకారుడు…అయోమయం లో కొట్టుకు పోయే అజ్ఞానులకు దిక్సూచి…ఇవి 99సెకండ్ల కథ లు కావు 99 యేండ్ల జీవిత సత్యాలు…వారం వారం అందిస్తోన్న మీకు వందనం…పాదాభివందనం..

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!