నీటి చుక్కలన్నీ మింటకెగసి మబ్బుల్లో దాగి పోతున్నాయి….!
కఠినమైన మబ్బులేమో కురవని చినుకులను మోసుకుంటూ…. తరలి పోతున్నాయి ఏ తీరాలకో….!
ఎదురు చూస్తోంది నేలతల్లి… ఒళ్ళంతా పగిలిన గాయాలతో…. చినుకు సవ్వడికై….!
కరిగిపోని మబ్బులు ససేమిరా అంటున్నాయి… ఓ చిన్న చిరుగాలైనా స్పర్శించనిదే మేమెలా కురవమని ప్రశ్నిస్తూ….!
మరిప్పుడు ఎక్కడికెళ్ళాలి …. చల్లని చిరుగాలి కోసం పచ్చదనాన్ని కోల్పోయి బీడు భూమిగా మిగిలిన నేలతల్లి….!
జలం కావాలంటే మనం…మనం చేయి కలిపి వనాలు పెంచాలి…! అప్పుడే ఆ వన దేవత ఒడిలో సేద తీరుతుంది పుడమితల్లి…!!
చాచ్నామా వ్యాఖ్యాన సహిత అనువాద ధారావాహిక.. సంచికలో అతి త్వరలో – ప్రకటన
విశాల దృక్పథం అలవరుచుకోవాలనే సందేశాన్నిచ్చే జి.కాళిదాసు కవిత ‘ఆశలు’
ముద్రారాక్షసమ్ – చతుర్థాఙ్కః – 4
నీలమత పురాణం-66
అలైస్ వాకర్ రెండు కవితలు
‘వైకుంఠపాళి’ – కొత్త ధారావాహిక – ప్రకటన
మహాభారత కథలు-16: జనమేజయుడు చేసిన సర్పయాగము
అనుబంధ బంధాలు-18
నా జీవన గమనంలో…!-7, 8
నిజాయితీ
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®