నమస్తే.
ప్రస్తుతం జరుగుతున్న బుక్ ఎక్జిబిషన్ లో రచయిత్రి శ్రీమతి శ్రీవల్లి రాధిక గారి రచనలు
- శ్రీకృష్ణానురక్తి
- ఆమె నడిచేదారిలో
- హేలగా ఆనందడోలగా
- రసశేవధి
పుస్తకాలు కొని చదవటం జరిగింది. ఇంతకు పూర్వం ఆమె రచనలు మహార్ణవం మరి కొన్ని కథలు కూడా చదివే అవకాశం కలిగింది.
ఆమె శైలి, విశ్లేషణ, కథల ముగింపులో మనం ఊహించని, ఆశ్చర్యం కలిగించే అంశాలు నాకు చాలా నచ్చుతాయి.
పఠనాసక్తి కల వారంతా తప్పక చదవ వలసిన రచనలు ఆమెవి.
శ్రీవల్లి రాధిక గారిని అభినందిస్తూ 🙏
అమ్మనమంచి శారద