31 ఆగస్టు 2025 నాటి సంచిక వారపత్రిక లోని రచనల జాబితా. ఆర్టికల్ పేరు మీద క్లిక్ చేసి చదవవచ్చు.
ప్రత్యేక ఇంటర్వ్యూ:
- రచయిత్రి శ్రీమతి అరుణ పప్పు ప్రత్యేక ఇంటర్వ్యూ – సంచిక టీమ్
సీరియల్స్:
- శ్రీవర తృతీయ రాజతరంగిణి – 75 – మూలం: శ్రీవరుడు. అనువాదం – కస్తూరి మురళీకృష్ణ
- మలుపులు తిరిగిన జీవితాలు-16 – గూడూరు గోపాలకృష్ణమూర్తి
- తీరం చేరిన నావ-8 – పరవస్తు లోకేశ్వర్
- గుండెతడి-4 – పాణ్యం దత్తశర్మ
కాలమ్స్:
- అలనాటి అపురూపాలు -288 – లక్ష్మీ ప్రియ పాకనాటి
- పిల్లల పెంపకంలో నూతన దృక్పథం-24 – ఐ.పి.సుహాసిని
- ప్రకృతి వనరులతో హోమియో వైద్యం-8 – డా. కె. ఉమాదేవి
- వందే మా ‘తరం’-6 – డా. రేవూరు అనంత పద్మనాభరావు
పరిశోధనా గ్రంథం:
- తెలుగు సాహిత్యం – భక్తిరసం -8 – డా. టి. శ్రీవల్లీ రాధిక
జీవిత చరిత్ర:
- నగ్మే, కిస్సే, బాతేఁ, యాదేఁ – ఆనంద్ బక్షి జీవితం, పాటలు-24 – మూలం: రాకేశ్ ఆనంద్ బక్షి, అనువాదం: కొల్లూరి సోమ శంకర్
గళ్ళ నుడికట్టు:
- సంచిక పద ప్రతిభ-183 – పెయ్యేటి సీతామహాలక్ష్మి
- పద శారద-37 – సిహెచ్.వి.బృందావనరావు
భక్తి:
- తల్లివి నీవే తండ్రివి నీవే!-88 – వేదాల గీతాచార్య
- ఆత్మానందమే నిజమైన సుఖం – సి. హెచ్. ప్రతాప్
ప్రత్యేక వ్యాసం:
- మ్రోయుతుమ్మెదలోని కవి, గాయకుడు.. – కోవెల సుప్రసన్నాచార్య
వ్యాసాలు:
- వేల్పులవెజ్జు ధన్వంతరి – డా. జి వి పూర్ణచందు
- కీలకాంశాల పట్టు, పొత్తు తెలిసిన కీలకోపన్యాసాల ఆశాజ్యోతి – విశ్వర్షి వాసిలి
పుస్తకాలు:
- జీవన ప్రాధాన్యతలను సరిచూసుకోమనే కథల సంపుటి ‘చిత్ర కావేరి’ – పుస్తక సమీక్ష – కొల్లూరి సోమ శంకర్
- సిడ్నీ వడ్స్వర్త్ ఉద్యోగ జీవితం – కొన్ని అనుభవాలు – ‘ఎ జడ్జ్ ఇన్ మద్రాస్’ – పుస్తక పరిచయం – డా. కాళిదాసు పురుషోత్తం
- మతాంతర బంధాల సంక్లిష్టతకు అద్దం పట్టిన నవల ‘తలష్నామా: ది క్వెస్ట్’ – పుస్తక సమీక్ష – స్వప్న పేరి
- చదవాల్సిన పుస్తకం ‘చరిత్ర చెప్పిన కథలు’ – పుస్తక సమీక్ష – ఎన్.కె. బాబు
కథలు:
- అగమ్యం (అనువాద కథ) – కన్నడ మూలం: డా. సిద్ధలింగ పట్టణశెట్టి, అనువాదం: రంగనాథ రామచంద్రరావు
- అవని – డా. వరిగొండ సత్య సురేఖ
- నీదనుకుంటే నేరమే! – శ్రీను పైండ్ల
- మిత్రమా! సెలవు.. చివుకుల శ్రీలక్ష్మి
కవితలు:
- అనువాద మధు బిందువులు-40 – ఇనిస్ ఫ్రీ దీవి. మూలం: విలియం బట్లర్ యేట్స్, అనువాదం: ఎలనాగ
- తెలుగులో ‘మంకుతిమ్మన కగ్గ’-69 – మూలం. డి.వి.జి. అనువాదం – కల్లూరు జానకిరామరావు
- ఏకాంతానిదే భాష? – గీతాంజలి
- రేడియమ్ రెండు చిన్న కవితలు-2 – రేడియమ్
- ఎండుటాకు గుండె చప్పుడు – మణి
- రాలిన ఋతువుల్లోంచి – నెల్లుట్ల సునీత
- వాస్తవానికి దగ్గరగా – డా.టి.రాధాకృష్ణమాచార్యులు
- తేనెలూరు తెలుగు! విశ్వ వ్యాప్తి వెలుగు!! – పి. నిర్మల రాజు
- నిప్పు కణిక – సిహెచ్. కళావతి
సినిమాలు/వెబ్ సిరీస్:
- మధురగీతాలు – మనోహరదృశ్యాలు-10 – శంతనూ – శర్మిష్ఠ
- తెలుగు తెరపై హిందీ స్వరాలు – గోనుగుంట మురళీకృష్ణ
బాల సంచిక:
- మహాభారత కథలు-124 – సూర్యుడి వల్ల కర్ణుణ్ని పొందిన కుంతి – భమిడిపాటి బాలాత్రిపురసుందరి
- యాచకులు లేని ఊరు – డా. నాగేశ్వరరావు బెల్లంకొండ
అవీ ఇవీ:
- పురాణ విజ్ఞాన ప్రహేళిక-24 – శ్రీనివాసరావు సొంసాళె
- ఊపిరితిత్తుల ఉల్లాసం – డా. కందేపి రాణీప్రసాద్
- తెలుగు భాష – సమాజ ప్రభావం – డా. మైలవరపు లలితకుమారి
- కోమల రాగాల కోయిల ఎ.పి. కోమల స్వరాలు – పుట్టి నాగలక్ష్మి
- తండ్రి స్మృతులను శాశ్వతం చేసిన కందుకూరి అంజయ్య కవిత ‘నిట్టాడు’ – నరేంద్ర సందినేని
- తెలుగు నేల తెలుగు మరువనేల – అక్షరం ప్రభాకర్ మానుకోట
- ‘త్రివేణి’ కవితా సంపుటి ఆవిష్కరణ సభ – ఆహ్వానం – అతిథి/వి. ఇందిరాదేవి
~
సంచిక చదవండి.. చదివించండి.
సంచికకు మీ రచనలు పంపండి.
వివరాలకు kmkp2025@gmail.com లో, 9849617392 లో సంపాదకులను సంప్రదించవచ్చు.