కలగన్నాను నిన్నే కలగన్నాను
కలలో స్వప్నంలా కనిపించావు
అది నిజమని భ్రమలో ఉంచావు
కనులు తెరవక ముందే కల నుండి జారి పోయావు
ఎక్కడ అని, వెతకను నిన్ను, ఎన్నాళ్లిలా కలలు కనను
కలను కల లాగే ఉంచుతావా
నిజం చేస్తావా, ఎన్నాళ్లీ దోబుచులాట కన్నులు
మూయక ముందు కనుల ముందు నిలువవా!
ఇది డా. కట్టమూరి చంద్రశేఖరమ్, విజయనగరం గారి వ్యాఖ్య: *మీరు వ్రాసిన వ్యాసం ఆమూలాగ్రం చదివాను. అద్భుతంగా ఉంది. ఇది వ్యాసం ముందు చిన్న మాట అవుతుంది.…