ప్రతిష్ఠాత్మకమైన ‘విమలా స్మారక’ విమలాశాంతి సాహిత్య పురస్కారం-2024 కోసం జాతీయ స్థాయిలో కవుల నుండి 2022, 2023 సంవత్సరాలలో ప్రచురించబడిన వచన కవితా సంపుటాలను ఆహ్వానిస్తున్నాం.
శతకాలు, నానీలు, పద్యకావ్యాలు పోటీకి స్వీకరించబడవు.
కవులు, తమ కవితా సంపుటాలు నాలుగేసి కాపీలను 15/7/2024 తేదీ లోపల,
ఉప్పరపాటి వెంకటేశులు,
16-37-1, రాహుల్ నివాస్,
ప్రశాంతినగర్,
అనంతపురం-515004 అను చిరునామాకు పంపాలని కోరుతున్నాను.
– శాంతి నారాయణ
డా. శాంతి నారాయణ ప్రముఖ కథా రచయిత, నవలా రచయిత. కవి. పరిశోధకులు. “కొండచిలువ”, “రక్తపు ముద్ద పిలిచింది”, “రస్తా” వీరి కథా సంపుటులు. “నడిరేయి నగరం” కవితా సంపుటి. “పెన్నేటి మలుపులు”, “మాధురి” వీరి నవలలు.